డాక్టర్ విద్యా సాగర్ కు* *ఆయుర్వేద వైద్యరత్న అవార్డు*

 *డాక్టర్ విద్యా సాగర్ కు*

*ఆయుర్వేద వైద్యరత్న అవార్డు* 




చిలకలూరిపేట పట్టణానికి చెందిన ఇందిర ఆయుర్వేద నిలయం  వైద్యులు శ్రీ విద్యాసాగర్ కి తిరుపతి sv యూనివర్సిటీ మరియు అఖిల భారత పారంపర్య వైద్య మహాసంఘం సంయుక్తంగా నిర్వహించిన, సాంప్రదాయ ఔషద, ఆధునిక పారజ్ఞాన  సహజ ఆరోగ్య రక్షణ సమగ్రత సమ్మేళన కార్యక్రమం లో   ఆర్థరైటిస్ మరియు గైనిక్   విభాగల్లో ఉత్తమ సేవలు అందించినందున బుధవారం జరిగిన కార్యక్రమంలో   డాక్టర్ విద్యాసాగర్ కు ఆయుర్వేద రత్న అవార్డు ను బహుకరించడం జరిగినది. ఈ సందర్భంగా చిలకలూరిపేట పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు డాక్టర్ విద్యాసాగర్ ను అభినందించారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం