61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,
పారిశ్రామిక ప్రాంతం 61 వ వార్డు నందు. శ్రీ శ్రీ గౌరీ మహోత్సవాల సందర్భముగా. ఆలయ కమిటీ నిర్వాహకులు కాండ్రేగుల వెంకటరమణ ఆధ్వర్యంలో గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు మరియు అన్న సమారాధన కార్యక్రమం భారీగా నిర్వహించిరి ,ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిధి సి ఎ విద్యాసాగర్ గారు మరియు వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా, మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిరి . ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కొణతాల సుధా గారికి,. సీఐ విద్యాసాగర్ గారికి శ్రీ గౌరీ సంఘం అధ్యక్షులు ఆడారి అప్పారావు గారికి మరియు గుణవతి గారికి ఘనముగా సన్మానము నిర్వహించిరి,. ఈ సందర్భంగా కార్పొరేటర్ కొణతాల సుధా గారు మాట్లాడుతూ ఈరోజు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు,,