Posts

Showing posts with the label crime

పరిటాల *ఇంజినీరింగ్‌ విద్యార్థినిపై అత్యాచారం. *ఆపై నగ్నంగా ఫొటోలు తీసి బెదిరించిన వైనం*

Image
ఎన్టీఆర్‌ జిల్లా : కంచికచర్ల మండలం : పరిటాల  *ఇంజినీరింగ్‌ విద్యార్థినిపై అత్యాచారం. *ఆపై నగ్నంగా ఫొటోలు తీసి బెదిరించిన వైనం* పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..*  పరిటాలలోని వసతి గృహంలో ఉంటూ కంచికచర్లలోని ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతున్న విద్యార్ధిని                        పరిటాలకు చెందిన గాలి సైదాతో ఆమెకు స్నేహం ఏర్పడింది. దీన్ని ఆసరాగా తీసుకుని ఆ యువకుడు మాయమాటలు చెప్పి బలవంతంగా అత్యాచారం చేశాడు.                          ఆ సమయంలో నగ్నంగా ఫొటోలు తీసి బెదిరింపులకు గురిచేసి, ఆ ఫొటోలను తన స్నేహితులకు చూపించడంతో వాళ్లు కూడా ఆమెను బెదిరించిన వైనం..! వేధింపులు భరించలేక యువతి పోలీసులను ఆశ్రయించగా...కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సీఐ చవాన్..!!

Payment Scam పేటియం ఫ్రాడ్... కస్టమర్ ఆవేదన

Image

తాళ్ళతో కాళ్ళు చేతులు కట్టేసి నిర్బందించి కొట్టినా ఎలాంటి చర్యలు లేవని దళితుల ఆవేదన.

Image
 *పెడనలో దళిత కాలనీ పై సుమారు వందమంది దాడి.* *కేసులు నమోదు చేయడంలో తాత్సారం చేస్తున్న పోలీసులు.* *తాళ్ళతో కాళ్ళు చేతులు కట్టేసి నిర్బందించి కొట్టినా ఎలాంటి చర్యలు లేవని దళితుల ఆవేదన.* *రోడ్డు ప్రక్కన మూత్రవిసర్జన చేస్తేనే గ్రామం పై దాడి చేస్తారా అని ప్రశ్నిస్తున్న కాలని వాసులు.* కృష్ణాజిల్లా పెడన పట్టణం 10వ వార్డు లోని తెలుగుపాలెం మాలపల్లి గ్రామంపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 15వ తేదీ రాత్రి అనగా కనుమ రోజున దళిత యువకుడు తెలుగుపాలెం టర్నింగ్ వద్ద మూత్రవిసర్జన చేసుకోనుచుండగా స్థానికులు ఘర్షణకు దిగారు. ఈ విషయం అక్కడితో ఆగిపోకుండా పధకం ప్రకారం చుట్టుప్రక్కల గ్రామాల యువకులను పోగుచేసుకుని పెద్దసంఖ్యలో అగ్రకులస్తులు దళిత గ్రామంపై దాడికి దిగారు. మీడియాకు అందిన సమాచారం మేరకు దళిత కాలనిలోకి చొరబడిన వ్యక్తులు ఇంట్లో ఉన్న వ్యక్తిని లాక్కెళ్ళి తాళ్ళతో కాళ్ళు చేతులు కట్టేసి చితకబాదినట్లు తలుస్తుంది. ఈ విషయమై పెడన పోలీసులకు పిర్యాదు చేయగా ఇప్పటివరకు కేసు నమోదు చేయకుండా కొట్టినవాళ్ళతో  రాజీయత్నాలు చేసుకోమని ఉచిత సలహాలు ఇస్తున్నారని బాదితులు ఆరోపిస్తున్నారు.

ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో డెడ్ బాడీ కలకలం..

Image
 ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో డెడ్ బాడీ కలకలం.. చందర్లపాడు మండలం ముప్పాళ్ల వద్ద రోడ్డుపై పడి ఉన్న మృతదేహం మృతుడు వైసీపీ నాయకుడు నల్లాని సాయి కుమారుడు తేజ (27) గా గుర్తింపు తలపై తీవ్ర గాయం కావడంతో రక్తస్రావంతో పడి ఉన్న తేజ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు

నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలో వైసీపీ యువనేత మణితేజ అనుమానాస్పద మృతి

Image
 ఎన్టీఆర్ జిల్లా ------- నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలో వైసీపీ యువనేత మణితేజ అనుమానాస్పద మృతి  మణితేజ మృతి విషయం తెలుసుకుని నందిగామ మార్చురీకి చేరుకున్న వైసీపీ నాయకులు  మణితేజ మృతదేహాన్ని పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ , మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు ,జగ్గయ్యపేట నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరరారావు, రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి చిన్న మరియు వైసీపీ శ్రేణులు.. *దేవినేని అవినాష్,ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు* మణితేజది ముమ్మాటికీ రాజకీయ హత్యే మణితేజ మృతి పై  మాకు అనేక అనుమానాలున్నాయి మణితేజ కుటుంబం వైసీపీలో క్రియాశీలకంగా ఉంటోంది మణితేజ కుటుంబం వైసీపీలో యాక్టివ్ గా ఉండటం టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు  ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో టీడీపీ చిచ్చు పెడుతోంది కోడిపందాల బరిలో జరిగిన గొడవలను అడ్డుపెట్టుకుని మణితేజను పొట్టనపెట్టుకున్నారు  మణితేజ హత్యను టీడీపీ , పోలీసులు ప్రమాదంగా చిత్రీకరించేయత్నం చేస్తున్నారు    మణితేజ మృతదేహానికి ఫోరెన్సిక్ నిపుణులతో పోస్టుమార్టమ్ చేయించాలి ఈ ఘటనకు కారణమైన వారిని గుర్త...

కోడిపందాల బరుల వద్ద పోలీసుల పై తిరగబడ్డ నిర్వాహకులు

Image
 విజయవాడ రూరల్  కోడిపందాల బరుల వద్ద పోలీసుల తిరగబడ్డ నిర్వాహకులు పాములు కాల్వ సమీపంలో నిర్వహిస్తున్న కోడిపందాల బరుల లో  సమయం దాటిపోయింది అంటూ కంట్రోల్ చేయుటకు వచ్చిన పోలీసులు సమయం దాటిపోయిన నిరాహాకులు అల్లరి మూకలచేత కంట్రోల్ చేయటానికి వచ్చిన పోలీసులపై తిరగబడ్డ నిర్వాహకులు అనధికారికంగా లంచం తీసుకుని అనుమతులు ఇవ్వడంతోనే ఈ ఘటన చోటుచేసుకుందనీ విమర్శలు  కొత్త పేట ఎస్ఐ హరి ప్రసాద్ తన సిబ్బందిపై తిరగబడ్డ నిర్వాహకులు

పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయినటువంటి 6 సెల్ ఫోన్ లను రికవరీ

Image
 చిలకలూరిపేట , టౌన్ న్యూస్9 రిపోర్టర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయినటువంటి 6 సెల్ ఫోన్ లను రికవరీ చేసి  మంగళ వారం చిలకలూరిపేట అర్బన్ పి.యస్ ఇన్స్పెక్టర్ గారు అయిన శ్రీ P. రమేష్   సెల్ ఫోన్ లను పోగొట్టుకున్న బాధితులకు అప్పగించారు. కాగా అర్బన్ సీఐ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత  సెల్ఫోన్ రికవరీలను రమేష్ బాబు వేగవంతం చేసి బాధితులకు అప్పగించడంతో.  పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు

లా కోర్సులు చదవాలంటే క్రిమినల్‌ బ్యాగ్‌గ్రౌండ్‌ తనిఖీ తప్పనిసరి.

Image
 *PAAP EDUCATION NEWS*   *లా కోర్సులు చదవాలంటే క్రిమినల్‌ బ్యాగ్‌గ్రౌండ్‌ తనిఖీ తప్పనిసరి..’*  బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) తాజాగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. న్యాయవాద వృత్తిలో పారదర్శకత, నైతిక ప్రమాణాలను పెంపొందించాలనే లక్ష్యంతో అనేక కొత్త నియంత్రణ చర్యలను తీసుకొచ్చింది. న్యాయ కళాశాలలు, విశ్వవిద్యాలయాలతో సహా అన్ని లీగల్ ఎడ్యుకేషన్ కేంద్రాలకు (CLEs) వర్తిస్తాయని ప్రకటించింది. న్యాయ విద్య, ఉద్యోగాల్లో చేరే వారికి తప్పనిసరిగా క్రిమినల్ బ్యాగ్‌ గ్రౌండ్‌ చెక్‌ చేయాలని బీసీఐ స్పష్టం చేసింది. న్యాయవిద్య కోర్సుల్లో అభ్యర్థులకు మార్కుల మెమో, పట్టా ఇచ్చేముందు వారి పూర్వాపరాలను పరిశీలించాలని, నేరచరిత్ర ఉంటే తమ అనుమతి పొందిన తర్వాతే పట్టా ఇవ్వాలనే కఠిన నిబంధన విధించింది. ఈ మేరకు దేశంలో న్యాయవిద్య అందించే విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు ఆదేశాలు జారీచేసింది. లా కోర్సులు అభ్యసించే విద్యార్థులకు నేరచరిత్ర ఉండరాదని, అందుకే క్రిమినల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ చెక్‌సిస్టమ్‌ (సీబీసీఎస్‌)ను అమలు చేస్తున్నట్లు పేర్కొంది. మార్కుల ధ్రువపత్రాలు, డిగ్రీ పట్టాలు జారీచేసే ముందు విద్యార్థుల నేరచరిత...

కోల్‌కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం,హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలిఎన్ ఎస్ యుఐ జిల్లా నాయకులు మంజునాథ్

Image
  కోల్‌కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం,హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలి ఎన్ ఎస్ యుఐ జిల్లా నాయకులు మంజునాథ్ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌క తాలో ఆర్‌జీ కార్  మెడికల్ కాలేజ్ చెందిన ట్రైయినీ వైద్యురాలు మొుమిత దేబ్ నాథ పై జరిగిన అత్యాచారం మరియు హత్యకు నిరసనగా నిందితులను కఠినంగా శిక్షించాలని రాప్తాడు (మం) గొందిరెడ్డి పల్లి (గ్రామం) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా ఎన్ ఎస్ యుఐ జిల్లా నాయకులు మంజునాథ్ మాట్లాడుతూ ఆగస్టు 9వ తేదీన వైద్య విద్యార్థిపై అత్యాచారం జరిగిన ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు .ఈ మధ్యకాలంలోనే చాలా రాష్ట్రాలలో మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా హత్యాచారాలకు పాల్పడుతూన్న కొందరు పెద్ద పెద్ద నాయకుల అండదండలతో బయటకు  వస్తున్నారు కానీ వాళ్ల చేతులలో బలైపోతున్న విద్యార్థులకు మహిళలకు మాత్రం న్యాయం జరగకుండా పోతుందని పేర్కొన్నారు విద్యార్థులపై మహిళలపై అత్యాచారానికి పాల్పడిన ఎంత పెద్ద అండదండలు ఉన్న వారి పైన చర్యలు తీసుకోవాలన్నారు. హత్యాచారం చేసిన నిందితులకు వేరే వారు ఎవరు పైన అమ్మ...

గూడూరు పట్టణంలో దారుణం, ఇంటర్ చదివే విద్యార్థిని రౌడీషీటర్ అత్యాచారం

Image
 *తిరుపతి జిల్లా..గూడూరు* *💥రెచ్చిపోతున్న మానవ మృగాలు బలవుతున్న చిన్నారులు,మహిళలు💥* *💥గూడూరు పట్టణంలో దారుణం, ఇంటర్ చదివే విద్యార్థిని రౌడీషీటర్ అత్యాచారం*💥 *👉కాలేజీకి వెళ్లే విద్యార్థినిని వినయ్ అనే రౌడీషీటర్ కత్తితో బెదిరించి బలవంతంగా ఆటో లో గాంధీనగర్ అనే ప్రాంతానికి  తీసుకెళ్లి  అత్యాచారం ...* *👉రౌడీ షీటర్ వినయ్ గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తింపు...* *👉అవమానం తో సూపర్ వాస్మల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన బాలిక...* బాలికకు మొదట గూడూర్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స, అనంతరం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం,  పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరులోని ఆసుపత్రికి తరలింపు... తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలంలో 8 ఏళ్ల బాలిక అత్యాచారం, హత్య ఘటన మరువకముందే అదే జిల్లాలో మరో ఘటనతో భయాందోళనలో జిల్లా ప్రజలు... తిరుపతి జిల్లా గూడూరు రెండో పట్టణ పరిధిలో నివసించే బాలిక కాలేజీకి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు రాగా గూడూరు పట్టణం అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ వినయ్ బాలికకు కత్తి చూపు బెదిరించి ఆటోలో కిడ్నాప్ చేసి గూడూరు లోని గాంధీనగర్...

అక్రమంగా డబ్బులు దౌర్జనంగా రౌడీజంగా వసూలు చేస్తున్నారని

Image
  ఈ రోజు న పత్రిక ప్రకటన 17/07/2024 ప్రజా దర్బార్ లో చీరాల లారీ అసోసియేషన్ ప్రభుత్వం సోసైటీ నంబర్ 353/2021పేరు తో అవినీతి అక్రమంగా డబ్బులు దౌర్జనంగా రౌడీజంగా వసూలు చేస్తున్నారని గతంలో ఎఫ్ఐఆర్ FIR నెంబర్ ఈ తేది న 22/08/21   చీరాల ఒకటో పట్నం స్టేషన్ లో కేసు నమో జరిగింది 327/2021  గురించి చీరాల DSP శ్రీకాంత్ CI రాజమోహన్ లక్ష రూపాయలు దాసరి మణికంఠ ద్వార లంచం తీసుకొని కేసును ఫాల్ చేశారు మరల బాపట్ల జిల్లా ఎస్పీ వకీల్ జిందాల్ గారి ఆదేశాల మేరకు బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ లో గత రెండు సంవత్సరాల నుంచి విచారణ దర్యాప్తు చేయకుండా చీరాల MLA అభ్యర్థి YSRCP కరణం వేంకటేష్ బాబు ఆదేశాల ప్రకారం బాపట్ల జిల్లా ఎస్పీ గారు ఆ కేసును పెండింగ్లో పెట్టి ఉన్నారు  ఈ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా కలిసి   చీరాల లారీ ఓనర్స్ అసోసియేషన్ గురించి పూర్తిగా విచారణ చేయండి సార్ మా కుటుంబం నికి న్యాయం చేయండి సార్ అని ప్రజా దర్బార్ లో ఫిర్యాదు ఇవ్వడం జరిగినది

ఎనిమిదేళ్ల బాలిక దారుణ హత్య.

Image
  *తిరుపతి జిల్లా...దొరవారిసత్రం.* *💥ఎనిమిదేళ్ల బాలిక దారుణ హత్య..*💥 *👉తెలిసిన వాడే హంతకుడు.. బాలికను తీసుకెళుతున్నట్టు సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలు*  తిరుపతి  జిల్లా దొరవారిసత్రం మండలం నెలబల్లి అటవీ ప్రాంతంలో 8 ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేసిన సంఘటన చోటుచేసుకుంది. నెలబల్లి సమీపంలో  ని రైస్ మిల్లులో బీహార్ రాష్ట్రానికి చెందిన 40 కుటుంబాలు కూలి పనులు చేస్తున్నారు,వీరిలో లలుక్ అనే వ్యక్తి కి ఎనిమిది ఏళ్ల కుమార్తె వుంది, రోజు మధ్యాహ్నం వారితో పనిచేసే బీహార్ కే చెందిన ఒక యువకుడు ఆ బాలికను తనతో తీసుకు వెళుతున్నట్టు కొందరు చూసారు,తర్వాత కాసేపటికి రైస్ మిల్ సమీప అటవీ ప్రాంతంలో బాలిక మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు,ఘటనా స్థలానికి చేరుకున్న నాయుడుపేట డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి,ఇతర సిబ్బంది దగ్గర్లోని సీసీ కెమెరాల ను పరిశీలించి  బాలిక మృతి చెంది ఉన్న స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకొన్నారు, బాలిక మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు,నిందుతుడు  బాలికను అత్యాచారం చేసి హత్య చేశాడా లేక హత్య చేశాడా అనేది దర్యాప్తు...

అక్రమంగా తాబేళ్లను తరలించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని అరెస్ట్

 ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో అటవీ శాఖ అధికారులు ఒడిశాకు అక్రమంగా తాబేళ్లను తరలించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు.ఒడిశాకు చెందిన సూరజ్ మండల్‌ను అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారు అతని కారులో 246 తాబేళ్లను కనుగొన్నారు, వాటిలో 230 సజీవంగా ఉన్నాయి మరియు 16 చనిపోయాయి. అటవీశాఖ అధికారులు కారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

ఐదు నెలల చంటి పాపపై అదే గ్రామానికి చెందిన బోయిన ఎరకన్నదొర అత్యాచారం

 విజయనగరం జిల్లా... బొబ్బిలి...  రామభద్రపురం మండలం జీలుగువలస గిరిజన గ్రామంలో సభ్యసమాజం తలదించుకునే సంఘట శనివారం చోటు చేసుకుంది. బొబ్బిలి డిఎస్పి పి.శ్రీనివాసరావు మాట్లాడుతూ జీలుగువలసలో ఐదు నెలల చంటి పాపపై అదే గ్రామానికి చెందిన బోయిన ఎరకన్నదొర అత్యాచారం చేశాడు. చంటిపాపను ఉయ్యాలలో పడకుండా పెట్టి నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు తల్లి వెళ్లింది. తల్లి ఇంటిలోకి వెళ్తుండగా ఎరకన్నదొర బయటకు రావడంతో చంటిపాపను చూడగా తీవ్ర రక్తస్రావం కావడంతో పోలీసులకు పిర్యాదు చేశారు. చంటిపాపను బాడంగి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడుని అదుపులోకి తీసుకుని ఎస్ఐ జ్ఞానప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మాదక ద్రవ్యాలు లేని జిల్లాగా విశాఖను ...

Image
 మధురవాడ  మాదక ద్రవ్యాలు లేని జిల్లాగా విశాఖను  తీర్చిదిద్ధేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి ఒక్కరూ ఇందుకు సహకరించాలని జాయింట్ పోలీస్ కమిషనర్ ఫకీరప్ప అన్నారు..  ప్రపంచ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధి  క్రికెట్ స్టేడియం వద్ద ఉన్న వి కన్వెక్షన్ హాల్లో  నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యువత  మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా మాదక దవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు పోలీసు శాఖ పటిష్టమైన చర్యలు తీసుకుందన్నారు. వంద రోజుల్లో విశాఖ జిల్లాలో గంజాయిని నిర్మించినడమే ప్రధాన లక్ష్యం అన్నారు. విశాఖలో బైక్ రేసింగ్ లు ఎక్కువగా జరుగుతుండడంతో ద్రుష్టి పెట్టి సుమారు 80 నుంచి 90 బైక్ లను సీజ్  చేశామన్నారు.ప్రశాంతమైన విశాఖ ఇలా ఎందుకు జరిగిందో అని ఆరా తీస్తే యువత గంజాయికి అలవాటు పడుతున్నారని తెలిసిందన్నారు మాదక ద్రవ్యాలకు బానిసై యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. మాదక ద్రవ్యాల అమ్మకం, రవాణా, వాటి మూలాలు గుర్తించి ఉక్కు పాదం మోపుతామన్నారు. మాదక ద్రవ్యాలు అమ్మ...

అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగం అక్రమ రవాణా దినం

Image
 విశాఖపట్నం  90 వార్డ్ ఎన్.ఏ.డి కొత్త రోడ్ నందు అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగం అక్రమ రవాణా దినం సందర్భంగా పోలీసు వారు నిర్వ హించిన మానవహారం లో  ముఖ్య అతిథిగా పాల్గున్న విశాఖ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు గణబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి  నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం గణ బాబు స్కూల్ విద్యార్థిని విద్యార్థు లతో మాదక ద్రవ్యాల  వినియోగం  అక్రమరవాణా దినం అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించినారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నావారు డిసిపి మోక సత్తిబాబు,వెస్ట్ ఏసిపి. అన్యపు నరసింహమూర్తి,టీడీపీ వార్డ్ కార్పొరేటర్లు బొమ్మిడి రమణ,  గల్లా చిన్న,పెందుర్తి గోపాలపట్నం ఎయిర్పోర్ట్ జోన్ సంబంధించిన సిఐలు ఎస్సైలు పోలీస్ సిబ్బంది, మరియు టీడీపీ నాయకులు వైటిఆర్,వాసుదేవరావు,నరిపిన్ని సత్తిరాజు , పెంటకోట అజయ్, వి.చంద్రశేఖర్,నరవ పైడిరాజు యలమంచిలి ప్రసాద్,అల్లం రమేష్ మాణిక్యాలరావు మహిళలు స్కూల్ విద్యార్థిని విద్యార్థులు మొదలగున్నవారు పాల్గొన్నారు.

శాంతిభద్ర లకు భగ్నం కలిగిస్తే ఎంతటివారనైనాఉపక్షించలేదు

Image
  శాంతిభద్ర లకు భగ్నం కలిగిస్తే ఎంతటివారనైనాఉపక్షించలేదు కంచరపాలెం లా అండ్ ఆర్డర్సీఐ సిహెచ్ ప్రసాద రావు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని శాంతిభద్రత భగ్నం కలిగిస్తే ఎంతటి వార్నైనా ఉపేక్షించేది లేదని కంచరపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు స్వీకరించిన ఐసిహెచ్ ప్రసాదరావు అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసులకు ప్రజలు సహకరించాలని తెలిపారు బాధితులు ఏ అవసరం వచ్చిన నేరుగా సంప్రదించాలని సూచించారు ఆసాంఘిక కార్యకలా పై ఉక్కు పాదం మోపుతామని గంజాయి పేకాట తదితర మాదక ద్రవ్యాల విక్రయాలపై దృష్టి సారిస్తామని అదేవిధంగా చోట మాట నాయకులు సెటిల్మెంట్లు పాల్పడితే సహించమని లా అండ్ ఆర్డర్ కృషి చేస్తామని  సీఐ సిహెచ్ ప్రసాద్ చెప్పారు

నగరం లో క్షుద్ర పూజలు....

 బిగ్ బ్రేకింగ్... విశాఖ : నగరం లో  క్షుద్ర పూజలు.... ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్షుద్ర పూజలు.... బాజీ జంక్షన్ వద్ద విమాన్ నగర్ లో గత 5రోజులు గా చేస్తున్న క్షుద్ర పూజలు స్థానిక ప్రజలు ఆందోళన... ఒక్కసారి బయట వచ్చిన స్థానిక ప్రజలు తీసిన వీడియోలు...

వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్లపై దాడి దురదృష్టకరం...:

Image
  *వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్లపై దాడి దురదృష్టకరం...:*   *వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి.*   రాయచోటిలో వైఎస్ఆర్ సిపి  కౌన్సిలర్లపైన దాడి చేయడం  దురదృష్టకరమని వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆవేదనను వ్యక్తం చేశారు.  ప్రశాంత వాతావరణానికి అలవాటుపడ్డ రాయచోటి ప్రజలకు ఈ రకమైన దాడులు చేసి భయాందోళనలకు గురిచేయడం సరైన పద్ధతి కాదన్నారు.బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఇలాంటి ఘటనలు జరగనీయకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. అధికారమనేది ఎవ్వరికీ శాశ్వితం కాదన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడూ ఎవ్వరిపైనా కక్ష్యపూరిత రాజకీయాలు చేయలేదన్నారు. మున్సిపల్ 4 వ వార్డు కౌన్సిలర్ కొలిమి హారూన్  బాష ఇంటి పైకి వచ్చి దాడికి దిగి, భయబ్రాంతులకుగురిచేయడం, వాళ్ళ వాహనాన్ని ధ్వంసం చేయడం అరాచక చర్యగా అభివర్ణించారు.  అలాగే 7 వ వార్డు కౌన్సిలర్ భర్త ఇర్ఫాన్ ను కత్తితో పొడిచి తీవ్రంగా గాయ పరచడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. కత్తిపోట్లకు గురైన  ఇర్ఫాన్ ప్రస్తుతం కడపలో చికిత్స పొందుతున్నారన్నారు. దాడులు చేయ...

టిక్కెట్ లేని ప్రయాణికులు దాడి

Image
నిన్న రాత్రి రైలు నంబర్ 12704 / విజయవాడ స్క్వాడ్ TTE లపై ఉత్తర భారత టిక్కెట్ లేని ప్రయాణికులు దాడి చేసి TTE లను కొట్టి వారి .వారి దగ్గర మొత్తం దోచుకున్నారు. రెండు స్క్వాడ్ టీటీఈలు గాయపడి తుని ఆసుపత్రిలో చేరారు, ప్రస్తుతం వారి పరిస్థితి బాగానే ఉంది కానీ వారు అప్పటివరకు వసూలు చేసిన fine డబ్బులు. TTE లు దగ్గర ఉన్న డబ్బులు మొత్తం డబ్బులు దోచుకున్నారు  కానీ తరువాత RPF స్వాధీనం చేసుకున్నారు