చిలకలూరిపేట డిపోలో జరిగిన గేట్ మీటింగ్ దృశ్యాలు

 రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈ రోజున చిలకలూరిపేట డిపోలో జరిగిన గేట్ మీటింగ్ దృశ్యాలు. 




ఈ కార్యక్రమం డిపో సెక్రటరీ అద్దంకి వరప్రసాద్ ఆధ్వర్యంలో జరిగినది. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బి కోటేశ్వరరావు. డిపో అధ్యక్షులు పి కృష్ణ డిపో సెక్రెటరీ అద్దంకి.వరప్రసాదరావు డిపో ట్రెజరర్ ఎస్ కే సైదావలి. వైస్ ప్రెసిడెంట్ ఏ థామస్ జాయింట్ సెక్రెటరీ మువ్వా సుబ్బారావు.. సాయి జి రవిబాబు కేకే రావు సుబ్రహ్మణ్యం. లీల. నాగలక్ష్మి కమల పబ్లిసిటీ సెక్రటరీలో లక్ష్మి. అనంతరం వాసు. ఎం నాగేశ్వరరావు గ్యారేజ్ కార్యదర్శి శేషయ్య కోటి నాయక్ పురుషోత్తపట్నం సుభాని. పెయింటర్ ఆంజనేయులు ఎమ్మెస్ నాయక్..వి.ఎస్ నాయక్. యూనియన్ సభ్యులు పాల్గొన్నారు