లక్ష్మీ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం



ఏలూరు జిల్లా : ద్వారకాతిరుమల మండలం :    

లక్ష్మీ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం  ఆగిఉన్న ట్రాలీ లారీని ఢీకొన్న ERTIGA కారు నలుగురు స్పాట్  లోనే మృతి ఒకరి (బాలుడు) పరిస్థితి విషమం