Posts

Showing posts with the label Political

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చి దిద్దడానికి ప్రణాళికబద్ధంగా

Image
 ప్రచురణార్థం:-24-1-2025 ధి:24-1-2025 శుక్రవారం ఉదయం 9:30"గం లకు " విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 30 డివిజన్ గద్దె వెంకట్రామయ్య నగర్ 17.49 లక్షల రూపాయల వ్యయంతో స్థానికంగా ఉన్న నూతన వాటర్ ట్యాంకుకు చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణ పనులను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు  శంకుస్థాపన చేసి ప్రారంభించడం జరిగినది...  ఈ సందర్భంగా బొండా ఉమా గారు మాట్లాడుతూ:- విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చి దిద్దడానికి ప్రణాళికబద్ధంగా పనిచేస్తున్నట్లు, ఐదేళ్ల వైసిపి ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యానికి గురై పట్టించుకోని ప్రజా సమస్యల పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని... టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలోనే 130 కోట్ల రూపాయలకు పైగా నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, కొన్ని పనులను ఇప్పటికే పూర్తి చేసినట్లు వివరించారు, నియోజకవర్గంలోని టిడిపి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు... సెంట్రల్ నియోజకవర్గంలో 130 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి ప...

మైలవరంలో మిన్నంటిన మంత్రి శ్రీ నారా లోకేష్ గారి జన్మదినోత్సవ వేడుకలు.

Image
 మైలవరంలో మిన్నంటిన మంత్రి శ్రీ నారా లోకేష్ గారి జన్మదినోత్సవ వేడుకలు. పాల్గొన్న శాసనసభ్యులు కృష్ణప్రసాదు గారు. లంకా లితీష్ గారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 23.01.2025. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, ఏపీ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ నారా లోకేష్ గారి జన్మదినోత్సవ వేడుకలు మైలవరం పట్టణంలో గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిర్వహించిన ఈ వేడుకలలో స్థానిక శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పాల్గొని కేకును కట్ చేశారు. నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. తొలుత స్వర్గీయ, అన్న ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ  ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టడానికి శ్రీ నారా లోకేష్ గారు సర్వశక్తులు ఒడ్డిస్తున్నారని అన్నారు. తాతకు తగిన మనుమడిగా, తండ్రికి తగిన తనయుడిగా లోకేష్ గారు పాలనలో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తున్నారన్నారు. ఏపీకి పెట్టుబడులు తెచ్చేంద...

నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలో వైసీపీ యువనేత మణితేజ అనుమానాస్పద మృతి

Image
 ఎన్టీఆర్ జిల్లా ------- నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలో వైసీపీ యువనేత మణితేజ అనుమానాస్పద మృతి  మణితేజ మృతి విషయం తెలుసుకుని నందిగామ మార్చురీకి చేరుకున్న వైసీపీ నాయకులు  మణితేజ మృతదేహాన్ని పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ , మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు ,జగ్గయ్యపేట నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరరారావు, రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి చిన్న మరియు వైసీపీ శ్రేణులు.. *దేవినేని అవినాష్,ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు* మణితేజది ముమ్మాటికీ రాజకీయ హత్యే మణితేజ మృతి పై  మాకు అనేక అనుమానాలున్నాయి మణితేజ కుటుంబం వైసీపీలో క్రియాశీలకంగా ఉంటోంది మణితేజ కుటుంబం వైసీపీలో యాక్టివ్ గా ఉండటం టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు  ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో టీడీపీ చిచ్చు పెడుతోంది కోడిపందాల బరిలో జరిగిన గొడవలను అడ్డుపెట్టుకుని మణితేజను పొట్టనపెట్టుకున్నారు  మణితేజ హత్యను టీడీపీ , పోలీసులు ప్రమాదంగా చిత్రీకరించేయత్నం చేస్తున్నారు    మణితేజ మృతదేహానికి ఫోరెన్సిక్ నిపుణులతో పోస్టుమార్టమ్ చేయించాలి ఈ ఘటనకు కారణమైన వారిని గుర్త...

గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై వైసీపీ నేతలు సుదర్శన్ రెడ్డి అతని అనుచరులు దాడి

Image
 *గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై వైసీపీ నేతలు సుదర్శన్ రెడ్డి అతని అనుచరులు  దాడి..*   *రాయచోటి పట్టణం*    *రాయచోటి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్*   *తేది :27/12/2024*   *గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును రాయచోటి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కి వెళ్లి  జరిగిన సంఘటన గురించి తెలుసుకొని పరామర్శించిన  రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ గౌరవ శ్రీ సుగవాసి బాల సుబ్రహ్మణ్యం గారు.*

అన్నమయ్య జిల్లా టి. సుండుపల్లి మండల ఎంపీడీఓ సుధాకర్ రెడ్డి ని ఘనంగా సత్కరించిన

Image
 అన్నమయ్య జిల్లా టి. సుండుపల్లి మండల ఎంపీడీఓ  సుధాకర్ రెడ్డి ని ఘనంగా సత్కరించిన రాజంపేట అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ గారు టి.సుండుపల్లి మండలం ఎంపీడీఓ గా బాధ్యతలు చేపట్టిన సుధాకర్ రెడ్డి గారిని ఈ సందర్భంగా రామ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ప్రజాసంక్షేమ గ్రామీణాభివృద్ధి కోసం ప్రతి గ్రామపంచాయతీ లోని మారుమూల గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు అదేవిధంగా ఆంద్రప్రదేశ్ ఎన్డియే కూటమి ప్రభుత్వం ద్వారా గౌరవనియులైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి మరియు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సారధ్యంలో అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందుతాయని కొనియాడుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజమ్మ, బీజేపీ మండల అధ్యక్షులు నాగరాజ,ఉపాధ్యక్షులు వెంకటరమణ నాయుడు, తెలుగుదేశం మండల ఉపాధ్యక్షులు యర్రంరెడ్డి,మైనార్టీ నేత మేకల మహబూబ్ భాష, రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి దామోదర్ నాయుడు, యస్ టి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆనంద్ నాయక్, రాజంపేట పార్లమెంట్ యస్ టి సెల్ ఉపాధ్య...

రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ బుడమేరు తరహాలో అక్రమ కట్టడాలపై ముందుకెళ్తాం.

Image
  పార్టీలకతీతంగా అక్రమ కట్టడాల విషయంలో ముందుకెళ్తాము.  రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ బుడమేరు తరహాలో అక్రమ కట్టడాలపై ముందుకెళ్తాం. ప్రభుత్వ స్థలాలు,చెరువులు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా ఖాళీ చేయాలి,అక్రమ కట్టడాల విషయంలో ఏ పార్టీ వారైనా,ఎంతటి గొప్పవారైనా ఉపేక్షించేది లేదు. అక్రమ నిర్మాణాల్లో నివాసం ఉండే పేదలకు టిడ్కో ఇళ్ల వంటి ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత వాటిని కూల్చివేస్తామన్నారు..ఏ పేదవారిని ఇబ్బంది పెట్టేది లేదు.  ప్రతిపక్ష హోదా లేని వైసీపీ కి విమర్శలకు అవకాశం ఇవ్వకుండా అక్రమ కట్టడాల విషయంలో ముందుకెళ్తామని మంత్రి నారాయణ గారు స్పష్టం చేశారు.

ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి పై విరుచుకుపడ్డ సుగువాసి సుబ్రహ్మణ్యం...*

Image
  *ఇది మంచి ప్రభుత్వం   రాజంపేట నియోజవర్గం 26వ తేదీ జరిగే సభకు ఇన్చార్జిగా నియమతులైన  ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి పై విరుచుకుపడ్డ సుగువాసి సుబ్రహ్మణ్యం...* * సుగువాసి సుబ్రహ్మణ్యం సంచలన వాక్యాలు.. * వాడు ఎవడో రాంగోపాల్ రెడ్డి  రాజంపేట ఇన్చార్జ్ అని చెప్పుకుంటాడు.. * ఇక మేము రాజంపేటగా ఇన్చార్జిగా ఉండి ఏం లాభం మా గోడు ఎవరికి చెప్పుకోవాలి  * ఎవడిని పడితే వాళ్ళని ఇన్చార్జిగా ప్రకటించడం ఏంటి  * ఎవరు ఇన్చార్జిగా ఉంటే ఇంకా నియోజవర్గంలో ఉండి మేము ఏం చేయాలి  * సుగువాసి కుటుంబాన్ని లేకుండా చేస్తున్నారని సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు... * ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి  మన రాజంపేటలో ఏంటి పెతనం చలయించేది  అని సంచలన వ్యాఖ్యలు సుబ్రహ్మణ్యం    ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి వీళ్ళపై అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్లి  వాళ్లపై చర్యలు తీసుకుంటామని సుగవాసి సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు

తెదేపాలో చేరిన మాజీ సర్పంచ్ కెంగం పద్మ మరియు వార్డ్ మెంబెర్స్ తో సహా 100 కుటుంబాలు

Image
 విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం. *జామి మండలంలో వైసీపీ నుంచి టీడీపీలోకి పెద్ద ఎత్తున చేరికలు* *తెదేపాలో చేరిన మాజీ సర్పంచ్ కెంగం పద్మ మరియు  వార్డ్ మెంబెర్స్ తో సహా 100 కుటుంబాలు* ఈరోజు అనగా ఆదివారం జామి మండలం చింతాడ గ్రామానికి చెందిన *మాజీ సర్పంచ్ కెంగం పద్మ & సీనియర్ నేత దండునాయుడు* దంపతులు మరియు వార్డ్ మెంబర్స్ తో సహా 100 కుటుంబాలు పెద్ద ఎత్తున వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి *శృంగవరపుకోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి* గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. అనంతరం వారందరికీ తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి తెలుగుదేశం సాధారంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.  *ఈ కార్యక్రమంలో ఎస్.కోట మండల వైస్ ఎంపీపీ ఇందుకూరి సుధారాణి,మాజీ జెడ్పిటీసీ బండారు పెదబాబు, జాగరం పైడిబాబు,మాజీ మండల పార్టీ అధ్యక్షులు ఎర్నాయుడు,క్లస్టర్ ఇంచార్జ్ మాకిరెడ్డి శ్రీ లక్ష్మి, వశి అప్పలనాయుడు మాస్టర్,ద్వారపూడి బాలాజీ చింతాడ గ్రామ ప్రజలు మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.*

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను తక్షణమే విడుదల చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ మరియు ఇండియా కూటమి నేతలు నిరసన

Image
 ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను  తక్షణమే విడుదల చేయాలని ఆమ్  ఆద్మీ పార్టీ మరియు ఇండియా కూటమి నేతలు నిరసన*                 ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ మరియు రాష్ట్ర కమిటీల పిలుపుమేరకు తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను బి.జె.పి పార్టీ రాజకీయ కక్ష తోటి జైల్లో నిర్బంధించడం హేయమైన చర్య అన్నారు. భారత రాజ్యాంగం కోర్టులో బెయిల్ ఇచ్చినప్పటికీ నిరంకుషితంగా దర్యాప్తు సంస్థలైన సి.బి.ఐ, ఈ.డీ లను దుర్వినియోగం చేయడం రాజ్యాంగ విరుద్ధమని తిరుపతి బస్టాండ్  వద్ద గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహనీయునికి ఇండియా కూటమి నేతలు వినతి పత్రం సమర్పించారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తక్షణమే విడుదల చేయాలని నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి *ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నీరు గట్టు నగేష్ , రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకట చలపతి, రాష్ట్ర కార్యదర్శి కల్లూరి బాలసుబ్రమణ్యం, రాష్ట్ర అధికార ప్రతినిధి కోడివాక చందు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి మాగంటి గోపాల్ రెడ్డ...

గత ప్రభుత్వ మద్యం కుంభకోణంపై ఈడీ సహకారంతో సిఐడి ఎంక్వయిరీ వేస్తున్నాం.

Image
గత ప్రభుత్వ మద్యం కుంభకోణంపై ఈడీ సహకారంతో సిఐడి ఎంక్వయిరీ వేస్తున్నాం.

పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్

 *పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్..* మాజీ మంత్రి పేర్ని నానికి ప్రజలు బుద్ధి చెప్పినా సిగ్గు లేకుండా తమ ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. వైసీపీ పాలనలో మరుగునపడ్డ పట్టిసీమను ప్రారంభించి డెల్టాకు నీళ్లు ఇచ్చామన్నారు.

పేదల పెన్నిధి డాక్టర్ శరత్ గిరి రెడ్డి

Image
  *విద్యాభివృద్ధికి కృషి చేస్తే వారిని గుర్తించుకుంటారు* *పాఠశాల అభివృద్ధి దాత* *పేదల పెన్నిధి డాక్టర్ శరత్ గిరి రెడ్డి* విద్యార్థుల అభివృద్ధికి కృషి చేసి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దితే గ్రామాలలో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు గుర్తుంచుకుంటారని గుల్లవాండ్లపల్లి ప్రాథమిక పాఠశాల అభివృద్ధి దాత పేదల పెన్నిధి డాక్టర్ శరత్ గిరి రెడ్డిగారు పేర్కొన్నారు గుల్లవాండ్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు సావిత్రమ్మ పదవీ విరమణ సందర్భంగా స్కూల్ కాంప్లెక్స్ సుండుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జయన్న అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి డాక్టర్ ఎర్రపురెడ్డి శరత్ గిరి రెడ్డి గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత గ్రామంలో ఉన్న పాఠశాలను అభివృద్ధి పరిచే అందుకోసం అభివృద్ధి పనులు చేపట్టామన్నారు ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి వెంకటేష్ నాయక్ పాఠశాలలో ఫ్లోర్ దెబ్బతినిందని ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన   మరమ్మత్తులు చేయిస్తానని హామీ ఇచ్చారు అనంతరం పి ఆర్ టి యు రాష్ట్ర అధ్యక్షుడు అన్నమయ్య జిల్లా క్రమశిక్షణ కమిటీ జిల్లా సభ్య...

కాంగ్రెస్లో వైసీపీ విలీనం పై

Image
 // బిగ్  బ్రేకింగ్ న్యూస్ // వైయస్ జగన్ తో మీటింగ్ DK సంచలనం కాంగ్రెస్లో వైసీపీ విలీనం పై క్లారిటీ ఇచ్చిన డీకే శివకుమార్ఏపీ మాజీ సీఎం జగన్ను తాను కలవలేదనికర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.కొందరుదుర్మార్గులు ఫేక్ ఫోటోలు సృష్టించి ప్రచారంచేస్తున్నారని.. అసత్య ప్రచారాలనునమ్మొద్దని సూచించారు.

అంబటికి మంత్రి అచ్చెన్నాయుడు స్వీట్ వార్నింగ్..!

Image
అంబటికి మంత్రి అచ్చెన్నాయుడు స్వీట్ వార్నింగ్..! అంబటి.. నీకూ చంద్రబాబుకి పోలికా? అం టూ మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్అయ్యారు. కాఫర్ డ్యామ్ లేకుండాపోలవరం కడతామని కేంద్రం చెప్పినవిషయాన్నే చంద్రబాబు చెప్పారని అన్నారు. అయినా ఇది నీ సబ్జెక్ట్ కాదు.. నీకు తెలిసినవిద్యలు వేరే ఉన్నాయంటూ సెటైర్లు వేశారు.

న్యాయం చేయండి.. హోంమంత్రికి మహిళా పోలీసుల వినతి

Image
 న్యాయం చేయండి.. హోంమంత్రికి మహిళా పోలీసుల వినతి న్యాయం చేయండి.. హోంమంత్రికి మహిళా పోలీసుల వినతి వెలగపూడి సచివాలయంలో హోంమంత్రి వంగలపూడి అనితను గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులు కలిశారు. డీజీపీ కార్యాలయం నుంచి తమకు ప్రత్యేక జాబ్ ఛార్జ్ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గందరగోళ పరిస్థితుల మధ్య విధులు నిర్వహిస్తున్నామని, తోటి ఉద్యోగుల నుంచి అవమానాలు ఎదుర్కొంటున్నామని తెలిపారు. తమకు మాతృత్వ సెలవులు కూడా లేవని చెప్పారు. ఈ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఏపీ జిల్లా మరియు విశాఖలో జగనన్న హౌసింగ్ స్కీమ్ పై

Image
  ఏపీ జిల్లా మరియు విశాఖలో జగనన్న హౌసింగ్ స్కీమ్ పై పలు పేద ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా పేదవాడు సొంత ఇల్లు కళ నెరవేరుతుందని 35 వేల రూపాయలు కూడా బ్యాంకుల్లో జమ చేశారు నెలలో పోయి సంవత్సరాలు గడిచిన నేటికీ దానికి మోక్షం రాలేదు. మరి ఈ ప్రభుత్వం జగనన్న ఇల్లు తమ కట్టిన 35 వేలకు న్యాయం చేస్తాదా లేదా అన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా పేద ప్రజలు ఇల్లు ఒక కలగా ఏర్పాటు చేసుకోవాలని చివరకు మహిళలు మంగళ సూత్రాలు కూడా తాకట్టుపెట్టి 35 వేల రూపాయలు అప్పులు చేసి సొంత ఇల్లు వస్తదని ఆశతో సొంత ఇల్లు కలను నిజం చేసుకోవాలని ఇల్లు కోసం బ్యాంకులో కట్టిన సొమ్ముకు పరిస్థితి ఏంటి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై స్థానిక రాజకీయ నేతలు గాని మంత్రులు గాని ఒక స్పష్టమైన నిర్ణయం ఇవ్వకపోవడమే సరే కదా నిర్మాణంలో ఉన్న ఇల్లులు ఎప్పుడూ ఇస్తారు అని అసలు ఇల్లు వస్తదా రాదా అని కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు కానీ నేటి వరకు అధిష్టానం ప్రభుత్వం పేదవాడి ఇంటి కోసం మాత్రం పెదవి ఇవ్వకపోవడం ఒక ఆవేదనంగా పేదవాడికి మిగులుతుంది ప్రభుత్వం ఈ విషయంపై ఒక స్పష్టమైన నిర్ణయం పత్రికాముఖంగా మీడియా ముఖ్యంగా తెలుగుదేశం ...

లోక్ సభ స్పీకర్ గా రెండోసారి ఓం బిర్లా ఎన్నిక..

Image
  లోక్ సభ స్పీకర్ గా రెండోసారి ఓం బిర్లా ఎన్నిక.. ఢిల్లీ.. 18వ లోక్ సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. స్పీకర్ కుర్చీలో ఓం బిర్లాను ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూర్చొబెట్టారు.. ఎన్డీయే తరఫున లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. మూజువాణి ఓటుతో లోక్ సభ స్పీకర్ ఎంపిక చేశారు..

ప్రజల సొమ్ముతో ఇచ్చే పథకాలకు

Image
ప్రజల సొమ్ముతో ఇచ్చే పథకాలకు పార్టీ నాయకుల పేర్లు పెట్టి ప్రచారం చేసుకోవడం న్యాయమేనా?    లోక్ సత్తా!!!               ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వారు పెట్టిన పథకాలకు వారి పార్టీ నాయకుల పేర్లు పెట్టుకుని ప్రచారం చేసుకోవడం న్యాయమేనా అని లోక్ సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర రావు, జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర పబ్లిక్ రిలేషన్ జాయింట్ శెక్రటరి దాసరి సురేష్ అన్నారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా కూడా తామేదో తమ సొంత జేబులో నుండి గాని లేదా వారి వ్యాపార సంస్థల నుండి గాని తమ సొంత డబ్బు  ప్రజలకు ఇస్తున్నట్టు వారి పేరు, లేదా ఆ పార్టీ నాయకుల పేర్లు పెట్టుకొని ప్రచారం చేసుకోవడం. వారేదో పాపం దయతో ఇచ్చే వారు-ప్రజలు పుచ్చుకునే వారు మరి. ఆ పథకాలు అమలు చేస్తున్నది ప్రజలు తాము కష్టపడి సంపాదించి కడుతున్న పన్నుల డబ్బు అనే కనీస జ్ఞానం లేకపోతే ఎలా? ఒకాయనేమో తమ పార్టీ అధికారంలో ఉన్నపుడు జగనన్న, రాజన్న, వైఎస్ఆర్ అని పేర్లు పెడతారు. ఇంకొక ఆయన అధికారంలో ఉంట...

ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం పై కీలక అప్డేట్

Image
  *ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం పై కీలక అప్డేట్* *ఏపీ మహిళలకు శుభవార్త.* ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. నెల రోజుల్లో మహిళలు ఉచితంగా బస్సులు ఎక్కవచ్చని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్నాటకలో చేపట్టిన ఉచిత బస్సు సౌకర్యం పై సమగ్ర పరిశీలన చేపట్టినట్లు తెలిసింది.

మెగా డీఎస్సీ నిర్వహణకు కేబినెట్ ఆమోదం

Image
  *మెగా డీఎస్సీ నిర్వహణకు కేబినెట్ ఆమోదం* ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మెగా డీఎస్సీ నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జూలై ఒకటి నుంచి డీఎస్సీ ప్రక్రియ మొదలుకానుంది. డిసెంబర్ 10 లోపు 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.