*బొబ్బిలి ఎంఎల్ఏ పిలుపు మేరకు వరద బాధితులకు విరాళాలు ఇచ్చిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లు*
తేది 17.09.2024 విజయనగరం జిల్లా
బొబ్బిలి ఎంఎల్ఏ శ్రీ ఆర్ వి ఎస్ కె కె రంగారావు(బేబీ నాయన)ఇచ్చిన పిలుపు మేరకు విజయవాడ వరద బాధితుల సహాయార్థం బొబ్బిలి నియోజక వర్గ సెంట్రల్ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ మాజీ /సర్వీస్ చేస్తున్న జవాన్లు తమ వంతుగా విరాళాలు సేకరించి సి ఎం రిలీఫ్ ఫండ్ కు పంపేందుకు బేబీ నాయన గారు కి చెక్ రూపంలో ఎక్స్ *సి ఎ పి ఎఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా సెక్రెటరీ రాజశేఖర్ కాళ్ల, ఆర్గనైజర్ పి హెచ్ వెంకట రావు అందజేయడం జరిగింది.* విరాళాలు ఇచ్చిన వారి పేర్లు
*Vijayawada వరద బాధితులకు బొబ్బిలి CAPF జవాన్ల విరాల సేకరణ*
1. కోరుకొండ అప్పారావు బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్,బొబ్బిలి RS.1000
2. రెడ్డి శ్రీనివాసరావు బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్,బొబ్బిలి RS.1000
3. ఎం. సత్యనారాయణ సి ఆర్ పి ఎఫ్ హెడ్ కానిస్టేబుల్,బొబ్బిలి RS.1000
4. ఎస్. మోహన్ కృష్ణ కానిస్టేబుల్ సి ఆర్ పి ఎఫ్ పిరిడి Rs 500
5. ఎల్.సూర్యనారాయణ CRPF RS.1000
6. వారణాసి శ్రీనివాసరావు ఎక్స్ బి యస్ ఎఫ్ హెడ్ కానిస్టేబుల్,బొబ్బిలి RS.1000
7. అమర సత్యన్నారాయణ ఎక్స్ బి యస్ ఎఫ్ హెడ్ కానిస్టేబుల్,బొబ్బిలి RS.1000
8. ఎన్ పి రావు ఏ ఎస్ ఐ బి ఎస్ ఎఫ్ బొబ్బిలి RS 1000
9. రవి బి యస్ ఎఫ్ హెడ్ కానిస్టేబుల్,బొబ్బిలి RS.500
10. బి.లోకేశ్వర్ రావు బి ఎస్ ఎఫ్ కానిస్టేబుల్ సీతానగరం Rs.500
11. ఎ.భాస్కర్ రావు ఐ టి బి పి కానిస్టేబుల్ Rs.500
12. వజ్జి చిన్ని కృష్ణ హెడ్ కానిస్టేబుల్, ఏస్ ఎస్ బి బొబ్బిలి RS.500
13. చప్ప అప్పల స్వామి కానిస్టేబుల్ సి అర్ పి ఎఫ్ భీమవరం బొబ్బిలి.Rs 500
14. తుమ్మల సత్యం ముగడ బి ఎస్ ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ గ్రామం,బొబ్బిలి Rs 500
15. చల్ల అప్పలనాయుడు, హెడ్ కానిస్టేబుల్ సి ఐ ఎస్ ఎఫ్ ,ముగడ, బొబ్బిలి Rs.500
16. పి. వేణుగోపాల్ నాయుడు బి ఎస్ ఎఫ్ హెడ్ constablf555 mRs 1000
ఇట్లు
బొబ్బిలి నియోజక వర్గం
సి ఎ పి ఎఫ్