వంగవీటి మోహన రంగా 78వ జయంతి సందర్భంగా వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ
విజయవాడ...
*విజయవాడ తూర్పు నియోజకవర్గం 14వ డివిజన్ లో వంగవీటి మోహన రంగా 78వ జయంతి సందర్భంగావంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ
*వంగవీటి మోహన రంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, టిడిపి రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధకృష్ణ, టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బొప్పన భవనకుమార్, జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను, పెనుములూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీ రామ్ పాల్గొన్నారు..
*వంగవీటి మోహన రంగా విగ్రహానికి పూలమాల ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, టిడిరాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధకృష్ణ
*బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన రంగా అంటూ ఆయన సేవలను కొనియాడిన ఎంఎల్ఏ గద్దె రామ్మోహన్ రావు
*పేద ప్రజల హక్కుల కోసం వంగవీటి మోహన్ రంగ చివరి శ్వాస వరకు కృషి చేశారు..
*వంగవీటి మోహన్ రంగా ఒక వర్గానికి చెందిన నేత కాదు ప్రజా నాయకుడు..
అన్నదాన కార్యకరం కూడా ఏర్పాట్టు చేసారు
ఈ కార్యక్రమంలో కూటమి నేతలు మరియు రాధా రంగా మిత్ర మిత్రమండలి సభ్యులు, రంగా అభిమానులు పాల్గొన్నారు...
Comments
Post a Comment