ఎటూ తేల్చని చంద్రబాబు కేసు

 


చంద్రబాబు కేసులో ట్విస్ట్


*చంద్రబాబు కేసులో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మసనం ఎలాంటి తీర్పు వెలవరించలేదు.*


*ఈ కేసులో 17-A వర్తిస్తుందని జస్టిస్ బోస్ తీర్పు తెలిపారు.*


*విచారణకు ముందే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిందని చెప్పారు.*


*గతంలో జరిగిన దర్యాప్తును ఈ అరెస్టుకు వర్తింపజేయరాదని తెలిపారు.*


*అయితే చంద్రబాబు పిటిషన్ 17-A వర్తించదని జస్టిస్ త్రివేది తెలిపారు.*


*2018 లో వచ్చిన సవరణ ఆధారంగా కేసును క్వాష్ చేయలేమన్నారు.*

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,