ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్(ఏపీ పీసీసీ)గా వై.ఎస్. షర్మిల నియమితులయ్యారు
. తెలుగు ప్రజల ఆకాంక్ష మేరకు షర్మిలకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగిస్తూ కాంగ్రెస్ అధిష్టానం చొరవ చూపడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం రానున్నట్లు అంచనా వేస్తున్నారు.