ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యవర్గ సభ్యులు ఎంపిక

 చిలకలూరిపేట న్యూస్9: ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యవర్గ సభ్యులు ఎంపిక 



ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యవర్గ సభ్యులు ఎన్నిక శుక్రవారం నిర్వహించారు. పట్టణంలోని సిపిఐ ఆఫీసులో గల ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా పి కృష్ణ ప్రధాన కార్యదర్శిగా అద్దంకి వర ప్రసాద్ ను సభ్యుల ఏకగ్రీవం గాఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యల  పరిష్కారం కోసం పోరాటం చేస్తామని అన్నారు.


యూనియన్ బలోపేతం కృషి చేస్తామని తెలిపారు అనంతరం వారిని సభ్యులు సత్కరించారు . ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం