ముగిసిన ఇంటర్ ప్రాక్టికల్‌ పరీక్షలు.

 


. ముగిసిన ఇంటర్ ప్రాక్టికల్‌ పరీక్షలు...


ఎవరి ని... ఎవరు మోసం చేసుకుంటున్నాం....??


ప్రైవేటు ఇంటర్మీడియట్ కళాశాల లలో చదివే ....

బోర్డు వారు జరపాలని..... మొక్కుబడి గా ప్రాక్టికల్‌ పరీక్షలు జరుపుతున్నారు ...??

ప్రాక్టికల్‌ పరీక్షలు జరిగితే.... నిర్వాహకులకు.(ఇన్విజిలేటర్.....పోటీ ఎక్కువ)..పండుగే...పండగా

ప్రతి విద్యార్థి నుండి ప్రాక్టికల్‌ పరీక్షల కోసం వెల రూపాయలు వసూలు....

ఎందుకు అని .....?? యాజమాన్యాల ను ప్రశ్నించని తలిదండ్రులు ....??

మార్కులు 30/30 కావాలి కదా.....???


ఏ కళాశాల లో ప్రాక్టికల్‌ ల్యాబ్ లు ఉన్నాయి...? ఉన్నా..

వారానికి రెండు సార్లు ప్రాక్టికల్‌ ల్యాబ్ శిక్షణ ఉందా...??


మరి బోర్డు వారు ఈ పరీక్ష లు ఎందుకు నిర్వహిస్తున్నరో.... అర్థం అయ్యే వుంటుంది....?

....... మూలం.... మీదం...జగత్...


మన బిడ్డలకు... జ్ఞానం పెంచని..ఈ మొక్కుబడి తంతు ఎందుకు....?? 

అలోచించండి.... విద్యార్ధి.... తల్లిదండ్రులారా....!!!


       ___________PAAP__________