ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.*

 *ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.* 



 *ప్రభుత్వ ఉద్యోగులపై ఆరోపణలు, కేసులు పెట్టే వారికి రక్షణ కల్పించేలా సర్కార్‌ చర్యలు. 


 *లంచగొండి అధికారులపై కేసులు పెట్టే వారికి రక్షణ కోసం..* 


 *ఏడీజీపీ స్థాయి అధికారికి ఏపీ ప్రభుత్వం బాధ్యతలు.* 


 *నోడల్‌ అధికారిగా ఇంటెలిజెన్స్‌ ఏడీజీపీ మహేష్‌ చంద్ర లడ్డా నియామకం.🌹🙏🌹*🇮🇳 జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి, 🇮🇳CRPFI🇮🇳 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ రిలేషన్ జాయింట్ సెక్రెటరీPR. డి. సురేష్, 9133366449. & మండల సమాచార కేంద్రం,MCIC ఇంచార్జ్ ఎం నర్సింగరావు బొబ్బిలి విజయనగరం జిల్లా. Crpfi. గౌరవాధ్యక్షులు.🇮🇳 Jay Hind,🇮🇳 ఈ రాష్ట్ర ప్రజలు అవినీతి అంతం వైపు అడుగులు వేయండి చేయి చేయి కలపండి🫱🏾‍🫲🏼 భావితరాల భవిష్యత్తు కోసం. గూగుల్ సెర్చ్🫱🏾‍🫲🏼🙏 సత్యమేవ జయతే🙏

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,