స్పీడ్ పెంచిన 61వ వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా జగన్మోహన్



ప్రచారంలో  స్పీడ్  పెంచిన 61వ వార్డు  కార్పొరేటర్ కొణతాల సుధా జగన్మోహన్,
ఈ రోజు 61 వ వార్డు ఇండస్ట్రియల్ కాలనీ, జనతా కాలనీ, బాబూజీ కాలనీ, రామకృష్ణాపురం గ్రామాలలో  కార్యకర్తలతో భారీ ఎత్తున ప్రసార కార్యక్రమము నిర్వహించిరి, ముఖ్య అతిథి ఆడారి ఆనంద్ కుమార్ గారి కుటుంబ సభ్యురాలు శ్రీమతి రోహిణి గారు ముఖ్య అతిథిగా పర్యటించి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి , ఆడారి ఆనంద్ గారి గెలుపుకు అందరూ కృషి చేయాలని అభ్యర్థించిరి , ఈ కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ నాయకులు, అధ్యక్షులు వాసు, బొగవల్లి నాగభూషణం, కొల్లు నూక రెడ్డి,k  v రమణ, M అప్పారావు, బుస అప్పల రెడ్డి, సిహెచ్ నూకరాజు, N V రమణ, సోను, బాలు, స్వప్న, మంగ, వర, సన్నీ యాదవ్, నూనెల మహేష్, మరియు YSR CP నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనిరి,