డీజీపీతో సిట్ సారథి భేటీ

 


*డీజీపీతో సిట్ సారథి భేటీ*


ఏపీలో ఎన్నికలకు ముందు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాల మేరకు ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.


 ఈ నేపథ్యంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సిట్ సారథి వినీత్ బ్రిజ్లల్ భేటీ అయ్యారు. సుమారు 30నిమిషాల పాటు సమావేశం జరిగింది. 


ఇప్పటికే పోలింగ్ అనంతరం హింస జరిగిన ప్రాంతాలకు సిట్ టీమ్స్ వెళ్లినట్టు డీజీపీకి వినీత్ తెలిపారు.