రైన్ బస్సులుగా మారిన ఆరెంజ్ టూర్స్ అండ్ ట్రావెల్ బస్సులు







 *రైన్ బస్సులుగా  మారిన ఆరెంజ్ టూర్స్ అండ్ ట్రావెల్ బస్సులు*

* ప్రాణాలకు గ్యారెంటీ లేని ట్రావెల్ బస్సులు

* సరియైన ప్రమాణాలు పాటించని ట్రావెల్ సంస్థలు

మీరు ఏదైనా టూర్ కి గాని,  స్వస్థలాలకు,  గాని పనిమీదగా ఇతర ప్రదేశాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళవలసి వచ్చిందా జర భద్రం ప్రయాణికులారా... టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సులను నడుపుతున్న కొన్ని సంస్థలు సరైన మెయింటెనెన్స్ లేక బస్సులు ఫైర్ జరిగి కాలిపోవడం, బ్రేక్ ఫెయిల్ అయి యాక్సిడెంట్లు జరగటం పరిపాటిగా చూస్తుంటాం.. కానీ ఇప్పుడు డామేజ్ కి గురై ఏసీ బస్సులు కాస్త రైన్ బస్సులు గా మారుతున్నాయి... వివరాల్లోకి వెళితే శుక్రవారం రాత్రి గోవా నుంచి హైదరాబాదు వస్తున్న ఆరెంజ్ టూర్ అండ్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణికులకు చేదువనుభవం ఎదురైంది.  బస్సు బయలుదేరిన కొద్ది సమయానికి ఏసీ హోల్స్ నుంచి నీరు గారటం స్టార్ట్ అయింది.. సీట్లన్నీ నీటితో తడిచి ముద్దయి   ప్రయాణికులు నీటిలోనే ప్రయాణించవలసి వచ్చింద ని చెప్పారు ప్రయాణికులు... ఎంత మొత్తుకున్నా ఆరెంజ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ యాజమాన్యం వారు పట్టించుకున్న దాఖలాలు లేవు అని ప్రయాణికులు వాపోయారు.. అక్కడక్కడ ప్లగ్ పిన్నులు షార్ట్ అయ్యి ఫైర్ కూడా అయి