సిరిపురం జంక్షన్లో స్టాపర్లు తొలగించాలని నిరసన విశాఖ సిరిపురం టైక్వాన్ జంక్షన్

 


*టైకూన్ *రోడ్డు*- *డివైడర్* *తొలగింపు* 

*ప్రయాణికులకు కాస్త ఉపశమనం*


సిరిపురం జంక్షన్లో స్టాపర్లు తొలగించాలని నిరసన విశాఖ సిరిపురం టైక్వాన్ జంక్షన్ వద్ద మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మాణాలకు అనుకూలంగా స్టాప్ బోర్డులను ఏర్పాటు చేశారని టీడీపీ నాయకులు ఆరోపించారు. వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తూ అక్కడికి చేరుకున్నారు. వారే స్వయంగా వీటిని తొలగించడానికి ప్రయత్నించారు. ఈలోపు అక్కడకు పోలీసులు చేరుకున్నారు. కాగా.. సిరిపురం నుంచి రేసపువానిపాలెం వైపు వెళ్లే మార్గానికి మధ్యలో స్టాపర్లను గతంలో ఏర్పాటు చేశారు.