అంబటికి మంత్రి అచ్చెన్నాయుడు స్వీట్ వార్నింగ్..!అంబటికి మంత్రి అచ్చెన్నాయుడు

స్వీట్ వార్నింగ్..!

అంబటి.. నీకూ చంద్రబాబుకి పోలికా? అం టూ మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్అయ్యారు. కాఫర్ డ్యామ్ లేకుండాపోలవరం కడతామని కేంద్రం చెప్పినవిషయాన్నే చంద్రబాబు చెప్పారని అన్నారు.

అయినా ఇది నీ సబ్జెక్ట్ కాదు.. నీకు తెలిసినవిద్యలు వేరే ఉన్నాయంటూ సెటైర్లు వేశారు.