తిరుపతి తొక్కిసిలాట ఘటనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమే!

తిరుపతి తొక్కిసిలాట ఘటనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమే!




 నిన్న విశాఖపట్నం పర్యటనకు  ప్రధానమంత్రి మోడీ గారు వస్తే వారికి రక్షణగా 5000 మంది పోలీసులు, వైకుంఠ ఏకాదశి సందర్భంగా లక్షలాది మంది భక్తులు తిరుపతి వస్తారని తెలిసినప్పటికీ వారికి రక్షణగా పోలీసు బందోబస్తు కౌంటర్ దగ్గర  ఐదుగురు పోలీసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అని మువ్వల శ్రీనివాసరావు బొబ్బిలి నియోజకవర్గం ఇంచార్జ్, రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి అన్నారు.సరైన బందోబస్తు ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని దీనికి పూర్తి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే వహించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. చనిపోయిన వారికి ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం, క్షతగాత్రులకి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని  డిమాండ్ చేస్తున్నాం. హైందవ శంఖారావానికి అర్థం ఇదేనా అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రజలన్న,ప్రజల ప్రాణాలన్న ఎంత నిర్లక్ష్యమొ ఈ ఒక్క సంఘటన చాలు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,