మున్సిపల్ కమిషనర్కు జైలు శిక్ష

గుంటూరు మున్సిపల్ కమిషనర్కు జైలు శిక్ష



గుంటూరు మున్సిపల్ కమిషనర్కు హైకోర్టు జైలు శిక్ష విధించింది. కోర్టు ఆదేశాలు పాటించలేదని పేర్కొంటూ.. మున్సిపల్ కమిషనర్ కీర్తికి నెలరోజుల పాటు జైలు శిక్ష.. రూ. 2వేల జరిమానా విధించింది. వచ్చే నెల 2న హైకోర్టు రిజిస్ట్రార్ వద్ద లొంగిపోవాలని కీర్తికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.