Posts

Showing posts with the label crime Andhra

కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలి..

Image
 *కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఏఐఎస్ఎ అన్నమయ్య జిల్లా నాయకులు శెట్టిపల్లె సాయికుమార్ డిమాండ్*  *నీట్ పేపర్ లీకేజ్ ను వ్యతిరేకిస్తూ, ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాటి ఛార్జ్ ను ఏఐఎస్ఎ అన్నమయ్య జిల్లా నాయకులు శెట్టిపల్లె సాయికుమార్ ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తా బంద్ లో భాగంగా అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో (ఏ ఐ ఎస్ ఏ) సిపిఐ ఎం.ఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో బంగ్లా సర్కిల్ దగ్గర  వామపక్ష విద్యార్థి సంఘాల  నిరసన విజయవంతం

పరిటాల *ఇంజినీరింగ్‌ విద్యార్థినిపై అత్యాచారం. *ఆపై నగ్నంగా ఫొటోలు తీసి బెదిరించిన వైనం*

Image
ఎన్టీఆర్‌ జిల్లా : కంచికచర్ల మండలం : పరిటాల  *ఇంజినీరింగ్‌ విద్యార్థినిపై అత్యాచారం. *ఆపై నగ్నంగా ఫొటోలు తీసి బెదిరించిన వైనం* పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..*  పరిటాలలోని వసతి గృహంలో ఉంటూ కంచికచర్లలోని ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతున్న విద్యార్ధిని                        పరిటాలకు చెందిన గాలి సైదాతో ఆమెకు స్నేహం ఏర్పడింది. దీన్ని ఆసరాగా తీసుకుని ఆ యువకుడు మాయమాటలు చెప్పి బలవంతంగా అత్యాచారం చేశాడు.                          ఆ సమయంలో నగ్నంగా ఫొటోలు తీసి బెదిరింపులకు గురిచేసి, ఆ ఫొటోలను తన స్నేహితులకు చూపించడంతో వాళ్లు కూడా ఆమెను బెదిరించిన వైనం..! వేధింపులు భరించలేక యువతి పోలీసులను ఆశ్రయించగా...కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సీఐ చవాన్..!!

ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో డెడ్ బాడీ కలకలం..

Image
 ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో డెడ్ బాడీ కలకలం.. చందర్లపాడు మండలం ముప్పాళ్ల వద్ద రోడ్డుపై పడి ఉన్న మృతదేహం మృతుడు వైసీపీ నాయకుడు నల్లాని సాయి కుమారుడు తేజ (27) గా గుర్తింపు తలపై తీవ్ర గాయం కావడంతో రక్తస్రావంతో పడి ఉన్న తేజ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు

నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలో వైసీపీ యువనేత మణితేజ అనుమానాస్పద మృతి

Image
 ఎన్టీఆర్ జిల్లా ------- నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలో వైసీపీ యువనేత మణితేజ అనుమానాస్పద మృతి  మణితేజ మృతి విషయం తెలుసుకుని నందిగామ మార్చురీకి చేరుకున్న వైసీపీ నాయకులు  మణితేజ మృతదేహాన్ని పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ , మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు ,జగ్గయ్యపేట నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరరారావు, రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి చిన్న మరియు వైసీపీ శ్రేణులు.. *దేవినేని అవినాష్,ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు* మణితేజది ముమ్మాటికీ రాజకీయ హత్యే మణితేజ మృతి పై  మాకు అనేక అనుమానాలున్నాయి మణితేజ కుటుంబం వైసీపీలో క్రియాశీలకంగా ఉంటోంది మణితేజ కుటుంబం వైసీపీలో యాక్టివ్ గా ఉండటం టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు  ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో టీడీపీ చిచ్చు పెడుతోంది కోడిపందాల బరిలో జరిగిన గొడవలను అడ్డుపెట్టుకుని మణితేజను పొట్టనపెట్టుకున్నారు  మణితేజ హత్యను టీడీపీ , పోలీసులు ప్రమాదంగా చిత్రీకరించేయత్నం చేస్తున్నారు    మణితేజ మృతదేహానికి ఫోరెన్సిక్ నిపుణులతో పోస్టుమార్టమ్ చేయించాలి ఈ ఘటనకు కారణమైన వారిని గుర్త...

కోడిపందాల బరుల వద్ద పోలీసుల పై తిరగబడ్డ నిర్వాహకులు

Image
 విజయవాడ రూరల్  కోడిపందాల బరుల వద్ద పోలీసుల తిరగబడ్డ నిర్వాహకులు పాములు కాల్వ సమీపంలో నిర్వహిస్తున్న కోడిపందాల బరుల లో  సమయం దాటిపోయింది అంటూ కంట్రోల్ చేయుటకు వచ్చిన పోలీసులు సమయం దాటిపోయిన నిరాహాకులు అల్లరి మూకలచేత కంట్రోల్ చేయటానికి వచ్చిన పోలీసులపై తిరగబడ్డ నిర్వాహకులు అనధికారికంగా లంచం తీసుకుని అనుమతులు ఇవ్వడంతోనే ఈ ఘటన చోటుచేసుకుందనీ విమర్శలు  కొత్త పేట ఎస్ఐ హరి ప్రసాద్ తన సిబ్బందిపై తిరగబడ్డ నిర్వాహకులు

పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయినటువంటి 6 సెల్ ఫోన్ లను రికవరీ

Image
 చిలకలూరిపేట , టౌన్ న్యూస్9 రిపోర్టర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయినటువంటి 6 సెల్ ఫోన్ లను రికవరీ చేసి  మంగళ వారం చిలకలూరిపేట అర్బన్ పి.యస్ ఇన్స్పెక్టర్ గారు అయిన శ్రీ P. రమేష్   సెల్ ఫోన్ లను పోగొట్టుకున్న బాధితులకు అప్పగించారు. కాగా అర్బన్ సీఐ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత  సెల్ఫోన్ రికవరీలను రమేష్ బాబు వేగవంతం చేసి బాధితులకు అప్పగించడంతో.  పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు

కోల్‌కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం,హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలిఎన్ ఎస్ యుఐ జిల్లా నాయకులు మంజునాథ్

Image
  కోల్‌కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం,హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలి ఎన్ ఎస్ యుఐ జిల్లా నాయకులు మంజునాథ్ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌క తాలో ఆర్‌జీ కార్  మెడికల్ కాలేజ్ చెందిన ట్రైయినీ వైద్యురాలు మొుమిత దేబ్ నాథ పై జరిగిన అత్యాచారం మరియు హత్యకు నిరసనగా నిందితులను కఠినంగా శిక్షించాలని రాప్తాడు (మం) గొందిరెడ్డి పల్లి (గ్రామం) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా ఎన్ ఎస్ యుఐ జిల్లా నాయకులు మంజునాథ్ మాట్లాడుతూ ఆగస్టు 9వ తేదీన వైద్య విద్యార్థిపై అత్యాచారం జరిగిన ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు .ఈ మధ్యకాలంలోనే చాలా రాష్ట్రాలలో మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా హత్యాచారాలకు పాల్పడుతూన్న కొందరు పెద్ద పెద్ద నాయకుల అండదండలతో బయటకు  వస్తున్నారు కానీ వాళ్ల చేతులలో బలైపోతున్న విద్యార్థులకు మహిళలకు మాత్రం న్యాయం జరగకుండా పోతుందని పేర్కొన్నారు విద్యార్థులపై మహిళలపై అత్యాచారానికి పాల్పడిన ఎంత పెద్ద అండదండలు ఉన్న వారి పైన చర్యలు తీసుకోవాలన్నారు. హత్యాచారం చేసిన నిందితులకు వేరే వారు ఎవరు పైన అమ్మ...

రాజాం దగ్గర గంజాయితో ముగ్గురు పట్టుబడ్డారు

Image
  ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో విజయనగరం జిల్లా S. P.వకీల్ జిందల్ గారు మాట్లడుతూ నిన్న జరిపిన ధడుల్లో రాజాం దగ్గర గంజాయితో ముగ్గురు పట్టుబడ్డారు గంజాయి అమ్ముతుండగ ముగ్గురు కొంటుండగా ముగ్గురు ను మొత్తం 6గురును అరెస్టు చేసి ఈ రోజు వాళ్ళును మీడియా ముందు హజ రు పరిచారు. జిల్లా లో గంజాయి విక్రయాలు చాలా జోరుగా జరుగుతున్నాయి వాటిని ఎప్పటికప్పుడు నిఘా వేసి ఉంచాం అని అన్నారు. వీరితో పాటుగా ఒక స్త్రీ కూడా పట్టుబడింది. మొత్తం 10 మంది వరకు అరెస్టు చేశామాన్నారు వీరును పట్టుకొనుటలో రాజాం S.I మోహన్ ను ఈ సందర్బంగా అభినందిచ్చారు. జిల్లా లో గంజాయి విచ్చాలివిడిగా సరఫరా అవుతుంది అని విలేఖరి అడిగిన దానికి సమాధానంగ జిల్లా బోర్డు లో ఉన్న చెక్ పోస్టులను మరింత గట్టిగ బలపరుస్తాము మరియు నైట్ గస్తిని అప్రమత్తుగా ఉండేటట్లు చేస్తామన్నారు. ఈ గంజాయి మత్తుకు ఎక్కువ మైనేర్లు బానిసఆ తున్నారు. అనే దానికి ఈ మైనేర్లు కు గంజాయి ఎక్కడ నుంచి వస్తుంది అనే దానిపై నిఘా పెంచమన్నారు. గంజాయి విక్రాయాలు ఎక్కడైనా జరిగినట్లు మీకు తెలిస్తే పోలీస్ వారికి సహకరించాలని కోరారు

ఇంతమంది పసి పిల్లలు ఎక్కడి నుంచి వస్తున్నారు వీరికి ????

Image
  చిలకలూరిపేటలో  పసిపిల్లలను ఎత్తుకొని  యాచకము చేస్తున్న స్త్రీలు, ఇంతమంది పసి  పిల్లలు ఎక్కడి నుంచి వస్తున్నారు వీరికి ???? అనే విషయం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.. .......ఈ దృశ్యాలు కలిగిన రీల్స్ వైరల్ అవుతున్నాయి.. . . అదేవిధంగా నరసరావుపేట సెంటర్లో ట్రాఫిక్ ఆగినప్పుడు హిజ్రాలు వాహనదారుల వద్ద నుంచి పైసలు వసూలు చేయడం, అదేవిధంగా నరసరావుపేట వెళ్ళేటప్పుడు  కూడా కొత్త ఫ్లైఓవర్ వద్ద హిజ్రాలు డివైడర్ వద్ద వసూలు చేయటం పరిపాటిగా మారింది...  నరసరావుపేట సెంటర్లో స్వచ్ఛంద సేవ అని చెప్పి కొంతమంది యువతులు తెల్ల డ్రెస్ వేసుకొని హండి టైపులో బాక్సులు చేతబట్టి  వసూలు చేస్తున్నారు.. సంబంధిత అధికారులు వీటిపై దృష్టి పెట్టి పబ్లిక్ న్యు సెన్స్  లేకుండా చూస్తారని ప్రజలు మరీ మరీ కోరుతున్నారు

గూడూరు పట్టణంలో దారుణం, ఇంటర్ చదివే విద్యార్థిని రౌడీషీటర్ అత్యాచారం

Image
 *తిరుపతి జిల్లా..గూడూరు* *💥రెచ్చిపోతున్న మానవ మృగాలు బలవుతున్న చిన్నారులు,మహిళలు💥* *💥గూడూరు పట్టణంలో దారుణం, ఇంటర్ చదివే విద్యార్థిని రౌడీషీటర్ అత్యాచారం*💥 *👉కాలేజీకి వెళ్లే విద్యార్థినిని వినయ్ అనే రౌడీషీటర్ కత్తితో బెదిరించి బలవంతంగా ఆటో లో గాంధీనగర్ అనే ప్రాంతానికి  తీసుకెళ్లి  అత్యాచారం ...* *👉రౌడీ షీటర్ వినయ్ గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తింపు...* *👉అవమానం తో సూపర్ వాస్మల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన బాలిక...* బాలికకు మొదట గూడూర్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స, అనంతరం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం,  పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరులోని ఆసుపత్రికి తరలింపు... తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలంలో 8 ఏళ్ల బాలిక అత్యాచారం, హత్య ఘటన మరువకముందే అదే జిల్లాలో మరో ఘటనతో భయాందోళనలో జిల్లా ప్రజలు... తిరుపతి జిల్లా గూడూరు రెండో పట్టణ పరిధిలో నివసించే బాలిక కాలేజీకి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు రాగా గూడూరు పట్టణం అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ వినయ్ బాలికకు కత్తి చూపు బెదిరించి ఆటోలో కిడ్నాప్ చేసి గూడూరు లోని గాంధీనగర్...

అక్రమంగా డబ్బులు దౌర్జనంగా రౌడీజంగా వసూలు చేస్తున్నారని

Image
  ఈ రోజు న పత్రిక ప్రకటన 17/07/2024 ప్రజా దర్బార్ లో చీరాల లారీ అసోసియేషన్ ప్రభుత్వం సోసైటీ నంబర్ 353/2021పేరు తో అవినీతి అక్రమంగా డబ్బులు దౌర్జనంగా రౌడీజంగా వసూలు చేస్తున్నారని గతంలో ఎఫ్ఐఆర్ FIR నెంబర్ ఈ తేది న 22/08/21   చీరాల ఒకటో పట్నం స్టేషన్ లో కేసు నమో జరిగింది 327/2021  గురించి చీరాల DSP శ్రీకాంత్ CI రాజమోహన్ లక్ష రూపాయలు దాసరి మణికంఠ ద్వార లంచం తీసుకొని కేసును ఫాల్ చేశారు మరల బాపట్ల జిల్లా ఎస్పీ వకీల్ జిందాల్ గారి ఆదేశాల మేరకు బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ లో గత రెండు సంవత్సరాల నుంచి విచారణ దర్యాప్తు చేయకుండా చీరాల MLA అభ్యర్థి YSRCP కరణం వేంకటేష్ బాబు ఆదేశాల ప్రకారం బాపట్ల జిల్లా ఎస్పీ గారు ఆ కేసును పెండింగ్లో పెట్టి ఉన్నారు  ఈ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా కలిసి   చీరాల లారీ ఓనర్స్ అసోసియేషన్ గురించి పూర్తిగా విచారణ చేయండి సార్ మా కుటుంబం నికి న్యాయం చేయండి సార్ అని ప్రజా దర్బార్ లో ఫిర్యాదు ఇవ్వడం జరిగినది

ఎనిమిదేళ్ల బాలిక దారుణ హత్య.

Image
  *తిరుపతి జిల్లా...దొరవారిసత్రం.* *💥ఎనిమిదేళ్ల బాలిక దారుణ హత్య..*💥 *👉తెలిసిన వాడే హంతకుడు.. బాలికను తీసుకెళుతున్నట్టు సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలు*  తిరుపతి  జిల్లా దొరవారిసత్రం మండలం నెలబల్లి అటవీ ప్రాంతంలో 8 ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేసిన సంఘటన చోటుచేసుకుంది. నెలబల్లి సమీపంలో  ని రైస్ మిల్లులో బీహార్ రాష్ట్రానికి చెందిన 40 కుటుంబాలు కూలి పనులు చేస్తున్నారు,వీరిలో లలుక్ అనే వ్యక్తి కి ఎనిమిది ఏళ్ల కుమార్తె వుంది, రోజు మధ్యాహ్నం వారితో పనిచేసే బీహార్ కే చెందిన ఒక యువకుడు ఆ బాలికను తనతో తీసుకు వెళుతున్నట్టు కొందరు చూసారు,తర్వాత కాసేపటికి రైస్ మిల్ సమీప అటవీ ప్రాంతంలో బాలిక మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు,ఘటనా స్థలానికి చేరుకున్న నాయుడుపేట డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి,ఇతర సిబ్బంది దగ్గర్లోని సీసీ కెమెరాల ను పరిశీలించి  బాలిక మృతి చెంది ఉన్న స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకొన్నారు, బాలిక మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు,నిందుతుడు  బాలికను అత్యాచారం చేసి హత్య చేశాడా లేక హత్య చేశాడా అనేది దర్యాప్తు...

అక్రమంగా తాబేళ్లను తరలించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని అరెస్ట్

 ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో అటవీ శాఖ అధికారులు ఒడిశాకు అక్రమంగా తాబేళ్లను తరలించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు.ఒడిశాకు చెందిన సూరజ్ మండల్‌ను అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారు అతని కారులో 246 తాబేళ్లను కనుగొన్నారు, వాటిలో 230 సజీవంగా ఉన్నాయి మరియు 16 చనిపోయాయి. అటవీశాఖ అధికారులు కారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

ఐదు నెలల చంటి పాపపై అదే గ్రామానికి చెందిన బోయిన ఎరకన్నదొర అత్యాచారం

 విజయనగరం జిల్లా... బొబ్బిలి...  రామభద్రపురం మండలం జీలుగువలస గిరిజన గ్రామంలో సభ్యసమాజం తలదించుకునే సంఘట శనివారం చోటు చేసుకుంది. బొబ్బిలి డిఎస్పి పి.శ్రీనివాసరావు మాట్లాడుతూ జీలుగువలసలో ఐదు నెలల చంటి పాపపై అదే గ్రామానికి చెందిన బోయిన ఎరకన్నదొర అత్యాచారం చేశాడు. చంటిపాపను ఉయ్యాలలో పడకుండా పెట్టి నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు తల్లి వెళ్లింది. తల్లి ఇంటిలోకి వెళ్తుండగా ఎరకన్నదొర బయటకు రావడంతో చంటిపాపను చూడగా తీవ్ర రక్తస్రావం కావడంతో పోలీసులకు పిర్యాదు చేశారు. చంటిపాపను బాడంగి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడుని అదుపులోకి తీసుకుని ఎస్ఐ జ్ఞానప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మాదక ద్రవ్యాలు లేని జిల్లాగా విశాఖను ...

Image
 మధురవాడ  మాదక ద్రవ్యాలు లేని జిల్లాగా విశాఖను  తీర్చిదిద్ధేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి ఒక్కరూ ఇందుకు సహకరించాలని జాయింట్ పోలీస్ కమిషనర్ ఫకీరప్ప అన్నారు..  ప్రపంచ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధి  క్రికెట్ స్టేడియం వద్ద ఉన్న వి కన్వెక్షన్ హాల్లో  నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యువత  మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా మాదక దవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు పోలీసు శాఖ పటిష్టమైన చర్యలు తీసుకుందన్నారు. వంద రోజుల్లో విశాఖ జిల్లాలో గంజాయిని నిర్మించినడమే ప్రధాన లక్ష్యం అన్నారు. విశాఖలో బైక్ రేసింగ్ లు ఎక్కువగా జరుగుతుండడంతో ద్రుష్టి పెట్టి సుమారు 80 నుంచి 90 బైక్ లను సీజ్  చేశామన్నారు.ప్రశాంతమైన విశాఖ ఇలా ఎందుకు జరిగిందో అని ఆరా తీస్తే యువత గంజాయికి అలవాటు పడుతున్నారని తెలిసిందన్నారు మాదక ద్రవ్యాలకు బానిసై యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. మాదక ద్రవ్యాల అమ్మకం, రవాణా, వాటి మూలాలు గుర్తించి ఉక్కు పాదం మోపుతామన్నారు. మాదక ద్రవ్యాలు అమ్మ...

శాంతిభద్ర లకు భగ్నం కలిగిస్తే ఎంతటివారనైనాఉపక్షించలేదు

Image
  శాంతిభద్ర లకు భగ్నం కలిగిస్తే ఎంతటివారనైనాఉపక్షించలేదు కంచరపాలెం లా అండ్ ఆర్డర్సీఐ సిహెచ్ ప్రసాద రావు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని శాంతిభద్రత భగ్నం కలిగిస్తే ఎంతటి వార్నైనా ఉపేక్షించేది లేదని కంచరపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు స్వీకరించిన ఐసిహెచ్ ప్రసాదరావు అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసులకు ప్రజలు సహకరించాలని తెలిపారు బాధితులు ఏ అవసరం వచ్చిన నేరుగా సంప్రదించాలని సూచించారు ఆసాంఘిక కార్యకలా పై ఉక్కు పాదం మోపుతామని గంజాయి పేకాట తదితర మాదక ద్రవ్యాల విక్రయాలపై దృష్టి సారిస్తామని అదేవిధంగా చోట మాట నాయకులు సెటిల్మెంట్లు పాల్పడితే సహించమని లా అండ్ ఆర్డర్ కృషి చేస్తామని  సీఐ సిహెచ్ ప్రసాద్ చెప్పారు

గిరిజన బిడ్డలను చంపి వేస్తే తప్ప అరెస్టు చేయరా

Image
  *గిరిజన బిడ్డలను చంపి వేస్తే తప్ప అరెస్టు చేయరా*  *అన్నమయ్య జిల్లా పోలీసులు తీరు దౌర్భాగ్యం*  *ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుక్కే విశ్వనాథ్ నాయక్*   గిరిజన బిడ్డలను   చంపివేస్తే తప్ప అరెస్టు చేయరా అంటూ ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుక్కే విశ్వనాథ నాయక్ స్థానిక రాయచోటి సిపిఐ పార్టీ కార్యాలయంలో బాధితులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు...  ఈ సందర్భంగా..గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు దళిత కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి మండ్యం సుధీర్ కుమారులు మాట్లాడుతూ... పెద్దమండెం మండలం వడ్డే వంక తండాలో ఈనెల 13వ తేదీన.. బుక్కే రవీంద్ర నాయక్ ను.. అదే గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ భర్త అయినటువంటి యుగంధర్ రెడ్డి , మరియు రమణారెడ్డి దయా రెడ్డి ప్రతాపరెడ్డి  మరియు వారి అనుచరులతో. ముఖ్య రవీంద్రనాయకులు మారిన ఆయుధాలతో అత్యంత కిరాతకంగా చంపి వేయడానికి ప్రయత్నం చేసి చనిపోయాడని వదిలివేసిపోయినటువంటి.. నిందితులను ఎందుకు ఇప్పటి వరకు అరెస్టు చేయలేదు హాస్యస్పదంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ పేరు తోట...

వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్లపై దాడి దురదృష్టకరం...:

Image
  *వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్లపై దాడి దురదృష్టకరం...:*   *వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి.*   రాయచోటిలో వైఎస్ఆర్ సిపి  కౌన్సిలర్లపైన దాడి చేయడం  దురదృష్టకరమని వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆవేదనను వ్యక్తం చేశారు.  ప్రశాంత వాతావరణానికి అలవాటుపడ్డ రాయచోటి ప్రజలకు ఈ రకమైన దాడులు చేసి భయాందోళనలకు గురిచేయడం సరైన పద్ధతి కాదన్నారు.బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఇలాంటి ఘటనలు జరగనీయకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. అధికారమనేది ఎవ్వరికీ శాశ్వితం కాదన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడూ ఎవ్వరిపైనా కక్ష్యపూరిత రాజకీయాలు చేయలేదన్నారు. మున్సిపల్ 4 వ వార్డు కౌన్సిలర్ కొలిమి హారూన్  బాష ఇంటి పైకి వచ్చి దాడికి దిగి, భయబ్రాంతులకుగురిచేయడం, వాళ్ళ వాహనాన్ని ధ్వంసం చేయడం అరాచక చర్యగా అభివర్ణించారు.  అలాగే 7 వ వార్డు కౌన్సిలర్ భర్త ఇర్ఫాన్ ను కత్తితో పొడిచి తీవ్రంగా గాయ పరచడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. కత్తిపోట్లకు గురైన  ఇర్ఫాన్ ప్రస్తుతం కడపలో చికిత్స పొందుతున్నారన్నారు. దాడులు చేయ...

టిక్కెట్ లేని ప్రయాణికులు దాడి

Image
నిన్న రాత్రి రైలు నంబర్ 12704 / విజయవాడ స్క్వాడ్ TTE లపై ఉత్తర భారత టిక్కెట్ లేని ప్రయాణికులు దాడి చేసి TTE లను కొట్టి వారి .వారి దగ్గర మొత్తం దోచుకున్నారు. రెండు స్క్వాడ్ టీటీఈలు గాయపడి తుని ఆసుపత్రిలో చేరారు, ప్రస్తుతం వారి పరిస్థితి బాగానే ఉంది కానీ వారు అప్పటివరకు వసూలు చేసిన fine డబ్బులు. TTE లు దగ్గర ఉన్న డబ్బులు మొత్తం డబ్బులు దోచుకున్నారు  కానీ తరువాత RPF స్వాధీనం చేసుకున్నారు 

నెల్లూరు ఉమ్మడి జిల్లా సూళ్లూరుపే లో ఘోరం....

Image
  నెల్లూరు ఉమ్మడి జిల్లా సూళ్లూరుపేట బాబూజీ కాలనీ పరిధిలో రెండు రోజులు క్రితం తుపాకుల చంద్ర అనే హ్యాండీక్యాప్ అతను ఆటోని జీవనాధారంగా పెట్టుకొని చిన్నచిన్న లైట్లు వేసుకుంటూ జీవనం సాగిస్తుంన్నాడు. అతని వద్దకు యలమల గణేష్ 19 సంవత్సరాల కుర్రాడు దగ్గరలోని వాటర్ ఫాల్స్ కి వెళ్లాలని అతని ఆటోని బాడుకు తీసుకుని పోవడానికి 500 రూపాయలు డీజిల్ కి ఇవ్వగా 2000 రూపాయలు బాడుగ మాట్లాడుకుని మిగతా 1500 బాడుగ వెళ్లి వచ్చినాక ఇస్తాను అని చెప్పాడు.  ఒక రోజు గడిపిన తర్వాత చంద్ర అనే అతను ఫోన్ చేసి అడగగా అతన్ని కులం పేరుతో దుర్భాషలాడి అతను ఎస్టీ కులానికి చెందిన వాడు కాబట్టి కులం పేరుతో దుర్భాషలాడి రారా చూసుకుందాం నీకు రెండు కాళ్లు లేవు నువ్వు ఎస్టి కులానికి చెందిన వాడివి వస్తున్నా ఉండు  అని చెప్పి  ఇంటి వద్దకు వస్తే చేతులు రెండు ఇరచేస్తాను నువ్వు ఎంత నీ బతుకెంతరా అని ఇంటికి వచ్చి అతన్ని కొట్టి అడ్డం వచ్చినా వాళ్ళ పిల్లల్ని వాళ్ళ భార్యని కడుపుతో ఉన్నది  అని కనీసం కనికరం లేకుండా  అమ్మాయిని కూడా కొట్టి వాళ్ళ అమ్మను కొట్టి అతను ఆటో అద్దాలు పగలగొట్టి ధ్వంసం చేసి నీకు దిక్కున చోటు చెప్పుకో...