యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ (ASER) 2024 ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని గ్రామీణ పాఠశాలల్లోని విద్యార్థులలో గణనీయమైన అభ్యాస అంతరాలను వెల్లడించింది,
రెండు రాష్ట్రాల ప్రభుత్వాధినేతలారా... మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి...?? విచారణకు సిద్ధం కండి... మా బిడ్డలకు అక్షరం నేర్పండి... ఉన్నత విద్య ను అందించండి.... ASER 2024 అధ్యయనం ప్రకారం... యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ (ASER) 2024 ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని గ్రామీణ పాఠశాలల్లోని విద్యార్థులలో గణనీయమైన అభ్యాస అంతరాలను వెల్లడించింది, ఇది అక్షరాస్యత మరియు సంఖ్యా నైపుణ్యాల జాతీయ ధోరణికి అద్దం పడుతుంది. @ఇది అత్యంత ప్రమాదకరమైన పరిణామం.. @ తల్లిదండ్రులుగా ప్రభుత్వాలను రెండు విషయాలను అడుగుతున్నాం...?? ₹ మన బిడ్డల విద్య కోసం... ప్రభుత్వాలు ఏటా చేస్తున్న ఖర్చు ఎంత తెలుసా..? @ ఆంధ్రప్రదేశ్ లో విద్య కోసం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2023-24లో పాఠశాల విద్య కోసం ...32,198.39 కోట్లు ... 2024-25 లో పాఠశాల విద్య కోసం ...₹29,909 కోట్లు కేటాయించింది. @ నా తెలంగాణ విషయానికొద్దాం.. 2024-25 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ విద్యా బడ్జెట్... ₹21,292 కోట్లు, 2023-24లో కేటాయించిన ₹19,093 కోట్లు. - అక్షరం చదవడం రాయడం నేర్పని .. ఇటు వంటి విద్య కోసం.. వేలకోట్ల....