కేసులో చంద్రబాబు బెయిల్‌ను సుప్రీంలో సవాలు చేసిన ఏపీ ప్రభుత్వం..*
*ఐఆర్ఆర్ కేసులో జనవరి 10న చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు..*
*హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేసిన ఏపీ ప్రభుత్వం..*
*చంద్రబాబు బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందన్న ఏపీ ప్రభుత్వం..*
*ఈ నెల 29న విచారణకు వచ్చే అవకాశం.*