*ఇంటర్ మీడియట్ విద్యార్థులు, తల్లిదండ్రులకు











హాల్ టికెట్స్ పేరుతో కొన్ని కళాశాలలు విద్యార్థుల నుండి ఫీజు బకాయిలు కానీ, హాజరు చాలలేదు అని డబ్బులు కట్టమని ఇబ్బందులు పెడుతున్నారా? అలా బలవంతంగా బకాయిల పేరుతో డబ్బులు వసూలు చేసే అధికారం ఎవరికీ లేదు. 

కళాశాల వాళ్ళు హాల్ టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తే ఆన్ లైన్ లో కూడా హాల్ టికెట్స్ మీకు అందుబాటులో ఉంచారు. మరియు వీటిపై ప్రిన్సిపాల్ సంతకం కూడా ఉండాల్సిన అవసరం లేదు. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కనుక డబ్బులు లేవని ఆందోళన చెందవద్దు. ఇంటర్ బోర్డ్ వారు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోగలరు. పూర్తి వివరాలు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, సెక్రటరీ వారు విడుదల చేసిన ఆర్డర్ కాపీని చూడగలరు!

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

బొబ్బిలి ఎంఎల్ఏ పిలుపు మేరకు వరద బాధితులకు విరాళాలు ఇచ్చిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లు

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,