స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‍పై విచారణ వాయిదా

స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‍పై విచారణ వాయిదా

- ఈనెల 26కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు 

- వాయిదా వేసిన జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం  

- హరీశ్‍ సాల్వే అందుబాటులో లేరు.. వాయిదా వేయాలని కోరిన చంద్రబాబు లాయర్ లూథ్రా