నేడు రాజమండ్రిలో పవన్ పర్యటన..!
నేడు రాజమండ్రిలో పర్యటించనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్..
విశాఖపట్నం నుండి ప్రత్యేక విమానంలో రాజమండ్రి చేరుకోనున్న పవన్ కళ్యాణ్..
మధురపూడి ఎయిర్ పార్ట్ నుండి భారీ ర్యాలీగా రాజమండ్రిలో జనసేన పార్లమెంటరీ పార్టీ కార్యాలయానికి చేరుకొనున్న పవన్ కళ్యాణ్..
జనసేన నేతలతో అంతర్గతంగా సమావేశం కానున్న పవన్ కళ్యాణ్..
రాజమండ్రి నగరం, రాజమండ్రి రూరల్ , రాజానగరం, అనపర్తి నాలుగు నియోజకవర్గ జనసేన నేతలతో సమావేశం కానున్న పవన్ కళ్యాణ్..
నాలుగు నియోజకవర్గ నేతలతో సమావేశమై వారి అభిప్రాయాన్ని తెలుసుకోనున్న పవన్ కళ్యాణ్..
రాజమండ్రి రూరల్ నియోజకవర్గం టిడిపి జనసేన తనదంటే తనదని అభ్యర్థులు ప్రకటించడంతో కొనసాగుతున్న ఉత్కంఠ...
అనంతరం విజయవాడ వెళ్ళనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్