సీఎం రేవంత్‌రెడ్డితో వైఎస్ షర్మిల భేటీ
ఏపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత..
మర్యాదపూర్వకంగా రేవంత్‌రెడ్డిని కలిసిన షర్మిల
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి పలు రాజకీయ అంశాలపై చర్చించడం జరిగింది...