బస్సు బోల్తా.. పలువురికి గాయాలు




విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తున్న టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు కాకినాడ వద్ద బోల్తా పడింది. 


డ్రైవర్కి బీపీ లెవెల్స్ తగ్గడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. 


ప్రమాద సమయంలో బస్సులో 20 మందికిపైగా ఉండగా.. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. 


పక్కనే విద్యుత్ స్తంభం ఉండగా.. కొద్దిపాటిలో పెను ప్రమాదం తప్పింది.