జిల్లా ఎస్పీ శ్రీ కేకేఏన్ అన్బురాజన్ ips
ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ పై దాడి చేసిన వారి మీద కేసు నమోదు చేశాం
దాడి చేసిన వారి పై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటాం
ఇందులో పోలీసులు నిర్లక్ష్యం ఉందన్న ఆరోపణల మీద అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులతో ఎంక్వయిరీ
పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే వారిపై కూడా చర్యలు ఉంటాయి
ఉరవకొండలో పత్రికా విలేకరులపై జరిగిన దాడి మీద కూడా వెంటనే చర్యలు తీసుకున్నాం
ఆ ఘటనలో 15 మందిని అరెస్టు చేసి.. బైండోవర్ చేశాం
పత్రికా విలేకరుల రక్షణ మా బాధ్యత...వారు స్వేచ్ఛగా విధులు నిర్వహించుకునేందుకు ఖచ్చితంగా సహకరిస్తాం
విలేకర్లపై ఎవరైనా దాడులు చేసే అవకాశమున్నా... బెదిరించినా వెంటనే మాకు సమాచారం చేరవేయండి... ముందస్తు చర్యలు తీసుకుంటాం.