*ఆముదాలవలస నియోజక వర్గం*
శ్రీకాకుళం జిల్లాలో ఆముదాలవలస నియోజక వర్గంలో సరుబుజ్జిలి మండల కేంద్రంలో గల లక్ష్మి జ్యువెలర్స్ లో చోరీ
సరుబుజ్జిలి మండల కేంద్రంలో గల లక్ష్మీ జ్యువెలర్స్ లో దొంగతనం జరిగి 35 తులాల వెండిని చోరీ చేసినట్లు యజమాని పోలీసులకు చెప్పి కేసు నమోదు చేశారు.
దీనిపై పోలీసుల సీసీ కెమెరాలు లో ఉన్న దృశ్యాలను ఆధారం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇద్దరు వ్యక్తులు కలసి చోరీ చేసినట్టు ప్రాథమిక నిర్ధారణ చేసిన పోలీసులు.
దొంగతనం చేసిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.