*...
టీడీపీ-జనసేన.ర్టీలు ఢిల్లీలో అమిత్ షాని కలిసినా, అమితాబ్ బచ్చన్‌ని కలిసినా తమకు సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు...
ఎన్నికలు అయ్యేవరకు అలా కలుస్తూనే ఉంటారని ..తాము చేసిన అభివృద్ధి, సంక్షేమం చూసి ఓటేయాలన్న అజెండాతో వైసీపీ ముందుకు వెళ్తుందని చెప్పారు.