టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి క్యూ కడుతున్న నేతలు..

 


తొలి జాబితాలో టికెట్లు దక్కని నేతలతో చంద్రబాబు సమావేశం.. 


చంద్రబాబు పిలుపుతో ఉండవల్లి నివాసానికి వచ్చిన ఆలపాటి రాజా 


రేపు పెనుకొండ ఇన్‍ఛార్జ్ పార్థసారథికి పిలుపు..పార్థసారథిని పిలిపించి మాట్లాడనున్న చంద్రబాబు..  


ఐదు కోట్ల మంది ప్రజల భ్యవిష్యత్తు కోసమే పొత్తు..అధినేత పిలుపు కోసం వేచిచూస్తున్న సీట్లు దక్కని నేతలు...