విశాఖ...
దొండపర్తి బాలాజీ మెట్రో రెసిడెన్షియల్ లో భారీ చోరీ
రిటైడ్ పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారి ఇంట్లో 100 తులాల బంగారం మాయం.
ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిన మహిళ పై అనుమానించిన పోలీసులు..
సీసీ కెమెరాల్లో నిందితురాల ను గుర్తించిన పోలీసులు..
శుక్రవారం రాత్రి
సంఘట స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ,డిసిపి, క్లూస్ టీం లు