ఈ రోజు అనగా తేది 14.03.2024 సాయింత్రం మధవధార ఏరియాలో ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహం నందు ఉన్న వసతి ఉంటున్న 104 బాలికలతో awarness program conduct చేయడ మైనది.
ముఖ్య అతిథిగా శ్రీ సత్తి బాబు గారు, డీసీపీ - జోన్ 2, విశాఖ సిటీ వారు హాజరైనారు.
బాలికలతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు అడిగినారు. జీవితములో ఉన్నత స్థితికి రావాలని అందుకు బాగా చదువుకోవాలని, క్రమశిక్షణ కలిగి ఉండాలని తెలిపారు. వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలియపరచమన్నారు.
ఈ కార్యక్రమంలో ఎయిర్పోర్ట్ సిఐ శ్రీ వి. చక్రదర్ రావు, హాస్టల్ వార్డెన్ గీరీశ్వరి గార్లు హాజరైనారు.