మార్చి 18 నుంచి ఒంటి పూట బడి

 *మార్చి 18 నుంచి ఒంటి పూట బడి


..!*


*ఏపీ రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతున్నందున పాఠశాలలకు ఈ నెల 18 నుంచి ఒంటి పూట బడి పెట్టనున్నట్లు విద్యాశాఖమంత్రి బొత్స సత్యన్నారాయణ తెలిపారు.*