*నైట్ మోడ్లో రుషికొండ భవనాలు*
విశాఖ రుషికొండపై నిర్మించిన పర్యాటక భవనాల నైట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
9.88 ఎకరాల్లో టూరిజం ప్రాజెక్టు కింద వీటిని నిర్మించామని ప్రభుత్వం చెబుతుండగా.. విద్యుత్ వెలుగుల్లో ఈ భవనాలు జిగేల్ అంటున్నాయి.
భవిష్యత్తులో విశాఖ నుంచి పరిపాలన ప్రారంభమైతే.. ఇక్కడ సీఎం క్యాంప్ కార్యాలయం ఉండే అవకాశం ఉంది.