విశాఖలో ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై
విశాఖలోని ఆరిలోవ పోలీసు స్టేషన్పై గురువారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఎస్ఐ హరికృష్ణ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు పట్టుపడ్డాడు రూ.60 వేల కారు ఫైనాన్స్ వ్యవహారంలో మధ్యవర్తిత్వం వహించిన ఎస్ఐ బాధితుల నుంచి రూ 10 వేలు లంచం డిమాండ్ చేశారు దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా అధికారులు జరిపిన దాడులలో ఎస్ఐ పట్టుబడ్డాడు