3వ పట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్ ప్రమాదం మృతి

నగరం లో ఘోర రోడ్ ప్రమాదం*


3వ పట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్ ప్రమాదం మృతి



రామాటకీస్ మీదగా సిరిపురం టేనెట్ ఎదురుగా శ్రీ లక్ష్మి గణపతి గుడి వద్ద కావేరి ట్రావెల్స్ బస్సు ద్విచక్ర వాహనం పై మట్టించడం వలన తల నుజ్జుగా మారింది.


విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ ఏడిసిపి ఆర్ శ్రీనివాస్ ట్రాఫిక్ సీఐ అమ్మి నాయుడు ట్రాఫిక్ సిబ్బంది.


విజయనగరం జిల్లా వేపాడ మండలం కృష్ణరాజాపురం చెందిన రాజకుమార్ (30) వ్యక్తిగా గుర్తించిన పోలీసులు రాజకుమార్ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలింపు.


కావేరి ట్రావెల్స్ బస్సు చక్రం కింద పడ్డన రాజకుమార్ మృతి కావేరి ట్రావెల్స్ బస్సు బస్సు డ్రైవర్ క్లీనర్ ని ఇద్దరినీ అదుపులో తీసుకున్న  ట్రాఫిక్ సిఐ అమ్మినాయుడు.


కేసు నమోదు చేసి ద్వారక ట్రాఫిక్ సిఐ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.