*వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని పై కేసు నమోదు*
ఐపిసి 188, 143, 427 సెక్షన్ల క్రిoద చిలకలపూడి పీఎస్ లో కేసు నమోదు.
నిన్న వైసీపీ అనుచరులతో దౌర్జన్యానికి పాల్పడినందుకు గాను కేసు నమోదు చేసిన పోలీసులు.
కానిస్టేబుల్ హరికృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు.
ఎన్నికల కోడ్ అమలులో ఉండంగా 144 సెక్షన్ అతిక్రమించారని కేసు నమోదు.
ఫర్నిచర్ ధ్వంసం చేసినందుకు సెక్షన్ 427 కింద పేర్ని నాని
మరి కొంతమంది పై కేసు నమోదు.