చేపల వేట కొనసాగిస్తుండగా బోటులో పేలిన సిలిండర్

 బిగ్ బ్రేకింగ్...

విశాఖ


మత్య్సకారుల బోటులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది 


చేపల వేట కొనసాగిస్తుండగా బోటులో పేలిన సిలిండర్


విశాఖ తీరం నుండి 65 నాటికల్ మైళ్ళ దూరంలో ఈ ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తోంది


ప్రమాదంలో గాయాలు పాలైన   9 మంది మత్స్యకారులు


తీవ్ర గాయాలు పాలైన 5 మంది  మత్స్యకారులు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డ మరో నలుగురు మత్స్యకారులు


బోటులోని సిబ్బంది సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న ఇండియన్ కోస్ట్ గార్డ్

 

గాయాలు పాలైన  మత్యాకారులను  కోస్ట్ గార్డ్ నౌక సి జి ఎస్ వీర లో డాక్ యార్డ్ కి తీసుకువస్తున్న కోస్టుగార్డు రక్షక దళం


8 గంటలకు క్షతగాత్రులతో

 డాక్ యార్డు జెట్టీకి రానున్న కోస్టుగార్డు నౌక


క్షతగాత్రులను కే జి ఎచ్ కి 

తరలించేందుకు ఏర్పాటు చేస్తున్న నావికా దళం