ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు : చంద్రబాబు


 ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు : చంద్రబాబు


AP : తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు TDP అధినేత చంద్రబాబు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ నెలలో ఉపవాస దీక్షలు ఆచరించిన ముస్లింలపై అల్లా కరుణ ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ముస్లిం కుటుంబానికి ఆనంద, ఐశ్వర్యాలు భగవంతుడు ప్రసాదించాలని వేడుకున్నారు. ముస్లింల సంక్షేమానికి, అభివృద్ధికి TDP అండగా ఉంటుందని పేర్కొన్నారు.