జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ
ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ
జగన్ కేసు విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని మరో పిటీషన్ దాఖలు చేసిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు
ఈ పిటీషన్ పై నేడే విచారణ జరుపనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం