జగన్ పై దాడి నేను ఖండిస్తున్నాను కానీ కొన్ని అనుమానాలు ఉన్నాయి నాటకమా బూటకమా ,??రఘురామకృష్ణరాజు

 జగన్ పై దాడి నేను ఖండిస్తున్నాను కానీ కొన్ని అనుమానాలు ఉన్నాయి నాటకమా బూటకమా ,??రఘురామకృష్ణరాజు

సీఎం జగన్పై జరిగిన దాడి ఓ బూటకమని ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. ప.గో జిల్లా కాళ్ల మండలం పెదమిరంలో రఘురామ మీడియాతో మాట్లాడారు. 'రాజకీయాల్లో ఇలాంటి దాడులు ఉండకూడదనేదే అందరి మాట. నా మాటా అదే. అయితే.. జగన్పై జరిగిన దాడిలో నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. సరిగా ఆ టైంలో లైట్స్ ఆఫ్ కావడం.. ఛానల్ లైవ్ కూడా లేకపోవడం.. అంతలోనే రాయి తగలడం.. ఇవన్ని చూస్తే అదిఓ బూటకమని నాకు అనిపిస్తోంది' అని అన్నారు.