అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.
ముగ్గురు మృతి,
మృతుల్లో ఒకరు మహిళ.
నక్కపల్లి మండలం, ఎదుర్లపాళెం జంక్షన్ వద్ద జాతీయారహదారి పై ప్రమాదం.
విశాఖ వైపు నుండి తుని వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ని డీ కొట్టి అవతల రోడ్డులో ఎదురుగా వస్తున్న లారీ క్రిందకు వెళ్లిన కారు.
కారులో డ్రైవతో నలుగురు ప్రయాణికులు.
డ్రైవర్ కు తీవ్ర గాయాలు,ఆస్పత్రికి తరలింపు.
జాతీయారహదారిపై జామ్ అయ్యిన ట్రాఫిక్.