IPLలో నేడు డబుల్ ధమాకా

 IPLలో నేడు డబుల్ ధమాకా


IPL డబుల్ హెడర్‌లో భాగంగా నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్-లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు కోల్‌కతా వేదికగా KKR-LSG మ్యాచ్ జరుగనుంది. అలాగే రాత్రి 7.30 గంటలకు ముంబై వేదికగా MI-CSKలు బిగ్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో KKR రెండో స్థానంలో, CSK మూడో స్థానంలో, LSG నాలుగో స్థానంలో ఉండగా, MI 7వ స్థానంలో ఉంది.