పోస్టల్ బ్యాలెట్


*ఆంధ్రా యూనివర్సిటీ తెలుగు, ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో ఏర్పాటు చేసిన  ఫెసిలిటేషన్ కేంద్రాన్ని సోమవారం సందర్శించి





పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పరిశీలిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లికార్జున*


*ఎన్నికల విధులు నిర్వర్తించే జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఇతర జిల్లాలకు చెందిన ఉద్యోగుల కోసం ఈ నెల 5 నుంచి ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం*


*పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లపై ప్రభుత్వ ఉద్యోగులను అడిగి తెలుసుకుంటున్న జిల్లా కలెక్టర్*


*కార్యక్రమంలో పాల్గొన్న జీవీఎంసి ఏడీసీ కె.ఎస్. విశ్వనాథన్ ఇతర ఎన్నికల అధికారులు*


................................

జారీ : సార్వత్రిక ఎన్నికల మీడియా కేంద్రం,విశాఖపట్నం.