ఎన్నికల వేళ రూ.342 కోట్లు సీజ్

 


ఎన్నికల వేళ రూ.342 కోట్లు సీజ్

సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.342కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామని డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తా వెల్లడించారు. రూ.107.96 కోట్ల నగదు జప్తు చేయగా.. వాటిని అక్రమంగా తరలిస్తున్న 7,305 మందిని అరెస్టు చేశామన్నారు. రూ.58.78 కోట్ల విలువైన అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రూ.35.61కోట్ల విలువైన మాదకద్రవ్యాలను జప్తు చేయగా 1,730 మందిని అరెస్ట్ చేశారు. అక్రమంగా రవాణా చేస్తున్న రూ.123.64కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలు సీజ్ చేశామన్నారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

బొబ్బిలి ఎంఎల్ఏ పిలుపు మేరకు వరద బాధితులకు విరాళాలు ఇచ్చిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లు

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,