ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్లకు 7,8 తేదీల్లో మ‌రో అవ‌కాశం..

 ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్లకు 7,8 తేదీల్లో మ‌రో అవ‌కాశం.. 



ఎన్నిక‌ల విధుల్లో ఉన్న ప్రతీ ఉద్యోగికీ పోస్టల్ బ్యాలెట్‌.. 


ఇప్పటి వరకు రూ.450 కోట్ల విలువైన న‌గ‌దు, మ‌ద్యం, వ‌స్తువుల సీజ్‌.. 


సుమారు 16,000 ఫిర్యాదులు వ‌చ్చాయి.. 


వీటిలో 99 శాతం ఫిర్యాదుల‌పై చ‌ర్యలు తీసుకున్నాం.. 


సోష‌ల్ మీడియాలో వ‌చ్చే పోస్టుల‌పై ఫిర్యాదు వ‌స్తే వెంట‌నే చ‌ర్యలు తీసుకుంటున్నాం-ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌ కుమార్ మీనా