ఈ సమస్యకు లేదా పరిష్కారం?

 


ఈ సమస్యకు లేదా పరిష్కారం?

వాహనదారులకు తప్పని తిప్పలు.

 చెరువును తలపిస్తున్న చుండుపల్లె రోడ్లు

 పట్టించుకోని పంచాయతీ అధికారులు


 అన్నమయ్య జిల్లా సుండుపల్లె మండల కేంద్రంలోని రోడ్లు చెరువులనుతలపిస్తున్నాయి. సుండుపల్లె మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్ వద్ద గల ప్రధాన రహదారిపై చిన్నపాటి  వర్షం వస్తే చాలు రోడ్డు చెరువును తలపిస్తోంది.  అటువైపుగా వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  దశాబ్ద కాలంగా ఉన్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని అధికారులు నాయకులు పదేపదే చెబుతున్నప్పటికీ ఇచ్చిన మాట అమలులో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. వర్షపు నీడకుండా డ్రైనేజ్ కూడా సుండుపల్లెలో రోడ్లపై ప్రవహిస్తుండడంతో దుర్గంధం  కూడా తాండవిస్తోంది. ఇప్పటికైనా అధికారులు ముద్దు నిద్ర వదిలి మండలంలో ఉన్న పారిశుద్ధి సమస్యలపై కనీస దృష్టి కేంద్రీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి