అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చియ్యపేట మండలం
బుచ్చియ్యపేట గ్రామ సమీప పెట్రోల్ బంక్ సమీపంలో తాటికొండ చినాయుడు అనే వ్యక్తిని గన్రెడ్డి శ్రీను అనే వ్యక్తి పొలానికి వెళుతుండగా ఈరోజు ఉదయం కత్తితో దాడి
చేయడం వలన రోడ్డు మీద అక్కడికక్కడే చనిపోయినాడు.
వీరిద్దరూ రాత్రి ఏదో విషయమై గొడవ పడ్డారు
చంపడానికి గల కారణాలు తెలియవలసి ఉన్నది.